MAA : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సీనియర్ నటుడు నరేష్ వ్యాఖ్యలు
తాజాగా ఇవాళ ఉదయం నరేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా గురించి మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో చేసాను. సినిమా బిడ్డగా 24 క్రాఫ్ట్డ్స్ కు అండగా ఉంటాను. అందరికి...

Naresh : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల టైంలో ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు ‘మా’ ఎన్నికలు వార్తల్లో నిలిచాయి. వీటిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది సీనియర్ నటుడు నరేష్. మంచు విష్ణు వెనక ఉండి అంతా తానై నడిపించాడు. నరేష్ పై కూడా చాలా మంది విమర్శలు చేశారు. నరేష్ ని టార్గెట్ చేసి సినీ ప్రముఖులు చాలా మంది విమర్శలు గుప్పించారు ‘మా’ ఎన్నికల టైంలో. నరేష్ కూడా వాటన్నిటికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
తాజాగా ఇవాళ ఉదయం నరేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా గురించి మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో చేసాను. సినిమా బిడ్డగా 24 క్రాఫ్ట్డ్స్ కు అండగా ఉంటాను. అందరికి ఫ్రీ ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తున్నాను. ‘మా’ అనేది ఛాంబర్ లో భాగం. మంచు విష్ణు ఒక్కరే కాదు అందరూ ఇన్వాల్ అవుతారు. నేను ‘మా’ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి విష్ణుతో కలసి పని చేస్తూన్నాను. నేను ఈ ఎన్నికల తర్వాత ‘మా’ ఆఫీసుకు ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. జీవిత చేసిన ఆరోపణలు కరెక్ట్ కావు. ‘మా’ ఆఫీసులో సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది.మా బిల్డింగ్ పై మంచు విష్ణు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాడు” అని తెలిపారు.
Jyothi Reddy Death : నా బిడ్డ మృతిపై అనుమానాలున్నాయ్ : జూ.ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి
ఇక సినీ సమస్యలపై ప్రభుత్వాలతో సినీ పెద్దలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కూడా స్పందించారు. నరేష్ సినీ సమస్యలపై మాట్లాడుతూ.. ”సినీ పరిశ్రమ ప్రస్తుతం లాస్ లో ఉంది. సినీ పెద్దలు అందరూ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. సినీ ఇండస్ట్రీ సమస్యలు త్వరలోనే పరిస్కరం అవుతాయి. పరిశ్రమ, ప్రభుత్వం రెండూ కలసి పని చేస్తాయి. రానున్న రోజుల్లో సినీ రంగంలోని అనేక సమస్యలపై పనిచేస్తాను” అని తెలిపారు.
- Manchu Vishnu : సన్నీలియోన్ తో మంచు విష్ణు సరదా ఆటలు.. తోడుగా శివబాలాజీ..
- Sunny Leone: సన్నీ దెబ్బకు పరుగులు పెట్టిన మంచు విష్ణు.. మీమర్స్‌కు కొత్త స్టఫ్!
- Sunny Leone: మంచు హీరోలతో సన్నీ.. అప్పుడు మనోజ్, ఇప్పుడు విష్ణు!
- Nagababu : హెయిర్ డ్రెస్సర్‌కి మెగా బ్రదర్ నాగబాబు సహాయం.. అందుకేనా??
- Paruchuri Gopalakrishna : ‘సన్ ఆఫ్ ఇండియా’ థియేటర్స్‌లో వద్దు ఓటీటీలో రిలీజ్ చేయమన్నాను.. మోహన్‌బాబు వినలేదు
1Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
2Taliban Promise: ఇదేనట గుడ్ న్యూస్.. కొంటె మహిళలను ఇళ్లలోనే ఉంచుతామంటోన్న తాలిబాన్లు
3KA PAUL : వరుస మీటింగ్‌లతో జోరు పెంచిన పాల్..అమిత్ షాతో భేటీ వెనుక పెద్ద కథే ఉందంట..!
4Malavika Mohanan : విజయదేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలి అంటున్న తమిళ హీరోయిన్
5CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
6Viral video: బాబోయ్.. వీడియోలో ఉంది మనిషా? యంత్రమా?.. తేడా వస్తే చేయి తెగిపడినట్లే.. మీరూ ట్రై చేస్తారా?
7Monkeypox: అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
8AP Politics : వెయింటింగ్ లిస్ట్ లోనే నటుడు అలీ పేరు..ఏ పదవి ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నాడట పాపం..
9India OTT: ఇండియాలో తొలిసారి.. ఓటీటీని స్టార్ట్ చేయనున్న కేరళ
10AP Politics : ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? : బుద్దా వెంకన్న
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
-
father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
-
Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన