Shriya Saran: షవర్ బాత్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సీనియర్ హీరోయిన్ శ్రియ..

ఒకప్పుడు స్టార్స్‌గా రాణించిన హీరోయిన్లందరూ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వరుసలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ 'శ్రియా సరన్' కూడా రష్యా వ్యక్తి పెళ్లి చేసుకొని, ఇటీవలే ఒక ఆడపిల్లకి కూడా జన్మనిచ్చింది. దాదాపు టాలీవుడ్ లోని అందరి స్టార్ హీరోస్ తో నటించినా శ్రియా.. హీరోయిన్ గా ఉన్న రోజుల్లో కంటే ఇప్పుడే ఎక్కువ గ్లామర్ షో చేస్తుంది. కాగా ఈసారి ఏకంగా ఆమె స్నానం చేస్తున్న వీడియోనే షేర్ చేసి...

Shriya Saran: షవర్ బాత్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సీనియర్ హీరోయిన్ శ్రియ..

Senior heroine Shriya Saran is shaking social media with shower bath video

Shriya Saran: ఒకప్పుడు స్టార్స్‌గా రాణించిన హీరోయిన్లందరూ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వరుసలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శ్రియా సరన్’ కూడా రష్యా వ్యక్తి పెళ్లి చేసుకొని, ఇటీవలే ఒక ఆడపిల్లకి కూడా జన్మనిచ్చింది. దాదాపు టాలీవుడ్ లోని అందరి స్టార్ హీరోస్ తో నటించినా శ్రియా.. హీరోయిన్ గా ఉన్న రోజుల్లో కంటే ఇప్పుడే ఎక్కువ గ్లామర్ షో చేస్తుంది.

Shriya Saran: నలభైలో ఇరవై చేష్టలు.. అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న శ్రియా!

తన భర్తకి లిప్ లాక్‌లు ఇస్తూ రొమాన్స్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తుంది. ఇటీవల బికినీ షో చేస్తూ పెట్టిన ఫోటోలు అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఈసారి ఏకంగా ఆమె స్నానం చేస్తున్న వీడియోనే షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అదేంటంటే ఒక వాటర్ హీటర్‌ను ప్రమోట్ చేస్తూ, శ్రియ శరణ్ షవర్ కింద స్నానం చేస్తూ అర్ధనగ్నంగా కనిపించింది.

శ్రియ ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. 40 ఏళ్ల వయసులో కూడా శ్రియ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ నటి రాజమౌళి తెరకెక్కించిన RRRలో ఒక పాత్ర చేసింది. ఇక ఈ అమ్మడి కెరీర్ లో మొదటి హిట్టుగా నిలిచిన ‘నువ్వే నువ్వే’ మూవీ 20 ఏళ్ళు పూర్తీ చేసుకోవడంతో, రీ రిలీజ్ అయ్యి థియేటర్ల వద్ద సందడి చేసింది.

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)