Arjith Shankar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ శంకర్ తనయుడు
తాజాగా శంకర్ తనయుడు అర్జిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే నటనలో, దర్శకత్వంలో అర్జిత్ శిక్షణ తీసుకున్నాడు. అర్జిత్...

Arjith Shankar : భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ శంకర్. ఒకప్పుడు వరుస విజయాలతో తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలని ఊపేసాడు. ఇటీవల కొద్దిగా తడబడినా మళ్ళీ భారీ బడ్జెట్ సినిమాలని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాడు. అంతే కాక ఇండియన్ 2, బాలీవుడ్ లో ఒక సినిమా కూడా శంకర్ చేతిలో ఉన్నాయి. డైరెక్షన్ తో పాటు ప్రొడ్యూసర్ గా కూడా ఎన్నో మంచి సినిమాలని నిర్మించాడు శంకర్.
Ram Veerapaneni : గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పిన సునీత భర్త
తాజాగా శంకర్ తనయుడు అర్జిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే నటనలో, దర్శకత్వంలో అర్జిత్ శిక్షణ తీసుకున్నాడు. అర్జిత్ తన తండ్రి నిర్మించిన ఓ హిట్ సినిమా సీక్వెల్ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. 2004లో శంకర్ నిర్మించిన “కాదల్” చిత్రం, తెలుగులో “ప్రేమిస్తే”గా విడుదలై మంచి విజయం సాధించింది.
Chiranjeevi : నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా అమ్మ.. చిరంజీవి తల్లి పుట్టినరోజుపై ఎమోషనల్ ట్వీట్
ఇప్పుడు ప్రేమిస్తే సినిమాకి సీక్వెల్ రానుంది. కాదల్ పార్ట్ 2లో అర్జిత్ హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని, త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి కూడా శంకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. భారీ సినిమాలు తీసే శంకర్ తన కొడుకుని చిన్న సినిమాతో ఎంట్రీ ఇప్పించడం విశేషం.
- Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
- Malavika Mohanan : విజయదేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలి అంటున్న తమిళ హీరోయిన్
- Udayanidhi Stalin : అదే నా చివరి సినిమా.. ఇకపై ప్రజలకే నా జీవితం..
- Ram Charan : వైజాగ్‌లో చిందేస్తున్న చరణ్.. RC15 నుంచి మరో లీక్..
- RC15: సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కేలేదు.. చెర్రీ బిజీ బిజీ!
1Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..
2TDP mahanadu: నేటి నుండి టీడీపీ మహానాడు.. పసుపు మయంగా మారిన ఒంగోలు..
3BiggBoss 6 : బిగ్‌బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
4Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
5Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
6Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
7Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
8Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
9KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
10Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!