Shanmukh – Deepthi : సిరితో క్లోజ్‌గా ఉండటం వల్లే దీప్తితో బ్రేకప్.. షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు..
దీప్తితో బ్రేకప్ గురించి షన్ను మాట్లాడుతూ.. ''హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉండటమే నెటిజన్లలో నాపై వ్యతిరేకత పెరగడానికి కారణం అనుకుంటున్నాను. అప్పటికే నేను దీప్తితో............

Shanmukh – Deepthi : సోషల్ మీడియా స్టార్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో సిరితో క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ కూడా జరిగింది. సిరి, షన్ను ఈ షో తో బాగా వైరల్ అయ్యారు. అయితే షన్ను అప్పటికే దీప్తితో, సిరి శ్రీహన్ తో లవ్ లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక దీప్తి షణ్ణుకి బ్రేకప్ చెప్పడంతో వీరు ఇద్దరూ వార్తల్లో నిలిచారు.
షన్ను, దీప్తి ఇద్దరూ అయిదు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నారు. ఒకరికి ఒకరు అన్ని రెక్కలుగా సపోర్ట్ చేసుకున్నారు. కానీ సడెన్ గా బ్రేకప్ చెప్పడంతో చాలా మందికి కొత్త ప్రశ్నలు తలెత్తాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరితో క్లోజ్ గా ఉండటం వల్లే వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే సిరి ఈ వార్తలని కొట్టి పడేసింది. దీప్తి కానీ షన్ను కానీ ఇప్పటి వరకు వీరి బ్రేకప్ కి రీజన్స్ చెప్పలేదు. తాజాగా వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో షన్ను దీప్తి బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యాడు. అంతేకాక మరిన్ని ఆసక్తి కార విషయాలని ఈ ఇంటర్వ్యూలో తెలియచేసాడు.
DJ Tillu : ‘డీజే టిల్లు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
దీప్తితో బ్రేకప్ గురించి షన్ను మాట్లాడుతూ.. ”హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉండటమే నెటిజన్లలో నాపై వ్యతిరేకత పెరగడానికి కారణం అనుకుంటున్నాను. అప్పటికే నేను దీప్తితో, సిరి శ్రీహాన్‌తో రిలేషన్లో ఉన్నాం. హౌస్‌లో ఉన్నప్పుడు మేమిద్దరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దాంతో ఒకరికి ఒకరు తోడుగా, సపోర్ట్ గా ఉండే ప్రాసెస్ లో మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. దాంతో అందరిలో వ్యతిరేకత మొదలైంది.’’
Aamani : ఆ డైరెక్టర్స్ సినిమాల్లో నటించాలనుంది
‘‘దీప్తి నేనూ విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగెటివిటీ చూసింది. నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకే సపోర్ట్ చేసింది. సిరితో నేను చనువుగా ఉండటం బయటవాళ్లకు ఎలా నచ్చలేదో, అలాగే దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. సిరితో నేను క్లోజ్ గా ఉండటం వల్ల నా విషయంలో అందరి నుంచి దీప్తికి ఒత్తిడి పెరిగింది. ఇకనైనా తను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మేమిద్దరం కెరీర్‌పై దృష్టి పెట్టాం. మేమిద్దరం మళ్లీ కలుస్తామా? లేదా? అనేది తెలీదు. అంతా ఆ దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను. మా బ్రేకప్‌కి సిరిని నిందించడం సరి కాదు. తప్పు నాదే కాబట్టి నన్నే నిందించాలి’’ అని షణ్ముఖ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.
- Deepthi Sunaina : అర్ధరాత్రి చీకట్లో.. మిరుమిట్లు గొలిపే వెలుగుల్లో.. చీరలో మెరిసిపోతున్న దీప్తి సునైనా
- Shanmukh – Siri : జాక్‌పాట్ కొట్టిన షన్ను, సిరి.. వెబ్ సిరీస్‌తో ఆహాలో ఎంట్రీ
- BiggBoss Siri : సిరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. సపోర్ట్ తీసుకోదు.. ప్రియుడి వ్యాఖ్యలు..
- Deepthi Sunaina : సరస్సులో దీప్తి సునైన చీరకట్టు సోయగం
- Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత దీప్తి.. అస్సలు తగ్గట్లేదుగా!
1Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
2Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
3సబ్జెక్ట్ నేర్చుకో రాంబాబు..!
4Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
5Head Lice : తలలో పేల సమస్యతో బాధపడుతున్నారా!
6గాంధీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
7bjp: టీఆర్ఎస్తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజయ్
8మోదీ రాక కోసం రంగంలోకి దిగిన SPG,NSG ,CRPF
9ఆన్లైన్ టికెటింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి షాక్
10TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Yogurt : పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణలోనూ!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
-
Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?