Bigg Boss 5 : షన్నుని మోసం చేసిన సిరి.. నన్ను వెధవని చేసారంటూ ఏడ్చేసిన షన్ను..

ముందు నుంచి జెస్సి, షన్ను, సిరిలు ఫ్రెండ్స్ లాగా కలిసి ఆడుతున్నారు. అయితే ఈ సీక్రెట్ టాస్క్ లో షన్నుని పక్కన పెట్టేయడంతో షన్ను ఫీల్ అయ్యాడు. రూమ్ లోకి వెళ్ళాక సిరి, జెస్సిలతో నేను

Bigg Boss 5 : షన్నుని మోసం చేసిన సిరి.. నన్ను వెధవని చేసారంటూ ఏడ్చేసిన షన్ను..

Shannu

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ఆడుతారో ఎవ్వరికి తెలీదు. ఎవరికి వాళ్ళు గెలవటానికి అప్పటిదాకా క్లోజ్ గా ఉన్నవాళ్ళని కూడా లెక్క చేయరు. ఇవాళ బిగ్ బాస్ లో అదే జరగనుంది. ఇవాళ వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిన్న రాత్రి ఎపిసోడ్ అయ్యాక టెలికాస్ట్ చేశారు. ఈ ప్రోమో అంతా చాలా ఆసక్తికరంగా సాగింది.

జెస్సికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఈ సీక్రెట్ టాస్క్ ని జెస్సి.. సిరితో కలిసి ఆడాడు. చివరికి బిగ్ బాస్ స్వయంగా ఇంటి సభ్యులకి ఈ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. షన్ను బిగ్ బాస్ ని నాకు కూడా సీక్రెట్ టాస్క్ లు ఇవ్వొచ్చు కదా అని అడగడంతో రవి ముందు నువ్వు టాస్కులు సరిగా ఆడు అని కౌంటర్ వేశాడు. దీంతో షన్ను హర్ట్ అయ్యాడు..

Bigg Boss 5 : బట్టలన్నీ విప్పేసిన విశ్వ.. అది కూడా తీసేయమన్న ప్రియా

ముందు నుంచి జెస్సి, షన్ను, సిరిలు ఫ్రెండ్స్ లాగా కలిసి ఆడుతున్నారు. అయితే ఈ సీక్రెట్ టాస్క్ లో షన్నుని పక్కన పెట్టేయడంతో షన్ను ఫీల్ అయ్యాడు. రూమ్ లోకి వెళ్ళాక సిరి, జెస్సిలతో నేను మీకు గేమ్ లో హెల్ప్ చేశాను, కానీ మీరు నాకు చెప్పకుండా గేమ్ ఆడారు, నన్ను పక్కన పెట్టేసారు అని అరిచాడు. ఇంక మీతో నాకు అనవసరం అని వెళ్ళిపోతూ వాళ్ళు నా మీద కౌంటర్లు వేశారు అందరిముందు నన్ను వెధవని చేశారు మీరు అని సిరి, జెస్సిలపై అరిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సిరి.. షన్ను దగ్గరికి వచ్చి బతిమాలినా కూడా షన్ను వెళ్ళిపో అంటూ అరిచి ఏడ్చేశాడు. మరి వీళ్ళ మధ్య ఇంకా ఏం జరిగిందో తెలియాలి అంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.