Shriya Saran : హైదరాబాద్‌లో శ్రియ సందడి..
శ్రియ బాలీవుడ్ యాక్టర్ షర్మాన్ జోషితో కలిసి ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చేస్తుంది..

Shriya Saran: శ్రియ.. 2001లో ‘ఇష్టం’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. తక్కువ టైంలోనే సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టర్స్‌తో కూడా యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒకానొక టైంలో అవకాశాలు తగ్గినా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
Shriya Saran: సీక్రెట్‌గా బిడ్డకు జన్మనిచ్చేసిన హీరోయిన్ శ్రియ.. ఏడాది క్రితమే!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవల ‘గమనం’ మూవీలో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ లో అజయ్ దేవ్‌గణ్ భార్యగా నటించింది. తమిళ్లోనూ రెండు సినిమాలు చేస్తుంది. రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ (Andrei Koscheev) ని పెళ్లాడి ఓ పాపకు జన్మనిచ్చింది శ్రియ. పాపకి రాధ అనే పేరు పెట్టారు.

ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్ షర్మాన్ జోషితో కలిసి ‘మ్యూజిక్ స్కూల్’ అనే సినిమా చేస్తుంది. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, సీనియర్ నటి సుహాసిని ములాయ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది.
Rakul Preet Singh : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రకుల్ రిక్వెస్ట్..
- Shriya Baby Bump : ఇప్పుడిదే ట్రెండ్.. బేబీ బంప్‌తో శ్రియా డ్యాన్స్.. వీడియో వైరల్..!
- KGF2 Movie Review: కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ..!
- KGF2: ఆయన పాత్రపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!
- Prakash Raj: ప్రధానికి ఇన్సోమ్నియా జబ్బు! ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
- The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
1Anirudh : తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారైనా దక్కేనా..
2Best Smartphones : రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనొచ్చు..!
3Viral video: భారీ భూకంపం సంభవిస్తే రోడ్లు ఎలా కదులుతాయో తెలుసా..? ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..
4Divyabharathi : మరోసారి బిగుతైన దుస్తుల్లో మత్తెక్కించే చూపులతో దివ్యభారతి
5Bank Robbery : శ్రీకాళహస్తిలో ప్రైవేట్ బ్యాంకులో అర్ధరాత్రి భారీ దోపిడీ..!
6Pakistan: వామ్మో.. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. ఇండియాతో పోల్చితే..
7Wedding Tragedy : పెళ్లివేడుకలో విషాదం.. వరుడు డ్రైవింగ్.. దూసుకెళ్లిన కారు..!
8TDP mahanadu: మహానాడు వేదికగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. నేటి కార్యక్రమాలు ఇలా..
9Lokesh Kanagaraj : ఒక్క ఛాన్స్ అంటూ.. తెలుగు స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ డైరెక్టర్
10CM KCR : సీఎం కేసీఆర్ ఇవాళ్టి మహారాష్ట్ర పర్యటన రద్దు!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!