Shyam Singha Roy : 13 రోజుల్లో శ్యామ్ సింగరాయ్ షేర్ ఎంతంటే?

నాని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో..రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Shyam Singha Roy : 13 రోజుల్లో శ్యామ్ సింగరాయ్ షేర్ ఎంతంటే?

Shyam Singha Roy

Shyam Singha Roy : నాని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో..రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత స్లో అయింది. ఈ సినిమా కంటే ముందు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.. శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ చూస్తుంటే వాటి ప్రభావం ఈ సినిమాపై పడినట్లు కనిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా తక్కువే బిజినెస్సే చేసింది. మొదటి నాలుగు రోజులు ఆశించిన వసూళ్లు రావడంతో సినిమా సేఫ్ జోక్‌కు వచ్చేసింది. ఇప్పటివరకు 24.80 కోట్ల షేర్ వసూలు చేయగా..22.50 కోట్ల బిజినెస్ చేసింది.

Also Read : Nani : ఆ థియేటర్లో ‘టక్కరి దొంగ’ సినిమాకి రచ్చ రచ్చ చేశాం.. ఇప్పుడు ఇలా జరగడం బాధాకరం

ఇక సినిమా వసూళ్లను ఓ సారి పరిశీలిస్తే

నైజాం : 9.10 కోట్లు
సీడెడ్ : 2.53 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.17 కోట్లు
ఈస్ట్ : 1.00 కోట్లు
వెస్ట్ : 0.88 కోట్లు
గుంటూరు : 1.21 కోట్లు
కృష్ణా : 0.96 కోట్లు
నెల్లూరు : 0.61 కోట్లు

 

Also Read : Nani : నాని ఖాళీగా ఉంటే ఎక్కువగా ఎక్కడ ఉంటాడో తెలుసా?