Sir Movie: ధనుష్ ‘సార్’ వంద కొట్టాడు..!

తమిళ హీరో ధనుష్ నటించిన బైలింగ్వల్ మూవీ ‘సార్’(తమిళంలో ‘వాతి’) ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా, ఓ చక్కటి సందేశంతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ధనుష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తెలుగు, తమిళంలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుండగా, తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఫీట్‌ను సాధించింది.

Sir Movie: ధనుష్ ‘సార్’ వంద కొట్టాడు..!

Sir Movie Crosses Hundred Crore Mark

Sir Movie: తమిళ హీరో ధనుష్ నటించిన బైలింగ్వల్ మూవీ ‘సార్’(తమిళంలో ‘వాతి’) ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా, ఓ చక్కటి సందేశంతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ధనుష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తెలుగు, తమిళంలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుండగా, తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఫీట్‌ను సాధించింది.

Sir Movie : సార్ సినిమాని స్కూల్ పిల్లలకు ఫ్రీగా చూపిస్తాం.. స్పెషల్ ఆఫర్ ఇచ్చిన సార్ చిత్రయూనిట్..

సార్(వాతి) మూవీ తెలుగు, తమిళ భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ సినిమాకు ప్రేక్షకుల నుండి దక్కుతున్న రెస్పాన్స్‌కు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని చిత్ర నిర్మాత నాగవంశీ అన్నారు. ఇక ఈ సినిమాలోని సబ్జెక్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు రిపీటెడ్ ఆడియెన్స్ వస్తున్నారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

Sir Movie: సార్ మూవీ చిత్ర యూనిట్‌ను అభినందించిన బాలకృష్ణ

ఈ సినిమాలో ధనుష్ సరసన అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించగా, జివి.ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. అటు మార్చి 30 వరకు తెలుగులో ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్‌కు లేకపోవడంతో, సార్ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా మున్ముందు ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.