Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను...

Don: తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిన డాన్, శివకార్తికేయన్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.
Siva Karthikeyan : జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం
ఇక ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా థియేటర్లలో సాలిడ్‌గా రన్ అవుతున్న ఈ సినిమాను జూన్ 10న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తమిళ ఆడియెన్స్‌తో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
Siva Karthikeyan : కమల్ హాసన్‌తో శివ కార్తికేయన్ సినిమా!
సిబి చక్రవర్తి తెరకెక్కించిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించింది. మరి డాన్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.
- Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
- Bollywood : సక్సెస్‌లు కరువై యాక్షన్ సీక్వెల్స్ మీద పడ్డ బాలీవుడ్
- Don : ‘డాన్’కి మరో సీక్వెల్.. అమితాబ్, షారుఖ్ కాంబోలో??
- Netflix Ban : నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూడు పనులు చేస్తే.. మీ అకౌంట్ బ్యాన్ అయినట్టే..!
1Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
2Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
3Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
4presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
5Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
6Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
7The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
8DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
9Enforcement Directorate: మనీలాండరింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ అనుచరులు ఇద్దరు అరెస్టు
10Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
-
Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్