Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ, ఒకప్పటి స్టార్ హీరో కూతురు ఎంగేజ్మెంట్ చేసేసుకుందా??
సోనాక్షి చేతికి ఉన్న ఓ ఉంగరంని చూపిస్తూ ఫోటోని షేర్ చేసింది. అంతే కాకుండా ఓ వ్యక్తి చేతిని పట్టుకొని ఫోటో షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం.............

Sonakshi Sinha : శత్రఘ్ను సిన్హా కూతురు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలని చేస్తుంది. ప్రస్తుతం సోనాక్షి చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. సోనాక్షి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలని, వాటికి పెట్టిన పోస్ట్ ని చూస్తే ఎవరైనా సరే తనకి ఎంగేజ్మెంట్ అయిపోయిందని అనుకుంటారు. మరి ఆ ఫోటోలు అలా ఉన్నాయి.
సోనాక్షి చేతికి ఉన్న ఓ ఉంగరంని చూపిస్తూ ఫోటోని షేర్ చేసింది. అంతే కాకుండా ఓ వ్యక్తి చేతిని పట్టుకొని ఫోటో షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం చూపించలేదు, చెప్పలేదు. ఈ ఫోటోలని షేర్ చేసిన సోనాక్షి.. ”ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు నా బిగ్గెస్ట్ డ్రీమ్ నెరవేరబోతోంది. దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్నాను” అంటూ పోస్ట్ చేసింది.
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలు
దీంతో ఇది కచ్చితంగా సోనాక్షి పెళ్లి వార్తే అని, సోనాక్షి ఎంగేజ్మెంట్ చేసుకుందని అభిమానులు, బాలీవుడ్ వర్గాలు అంటున్నారు. అయితే ఇది నిజంగానే పెళ్లి విషయమా లేదా ఏదైనా ప్రమోషనల్ స్టంటా అని ఆలోచిస్తున్నారు. ఇటీవల కొంతమంది తమ సినిమాలని ఇలా కొత్తగా కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అందుకే అలా ఆలోచిస్తున్నారు. మరి సోనాక్షి బిగ్ డ్రీమ్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఇటీవలే సోనాక్షిపై, ఆమె ఫ్యామిలీపై ఓ బాలీవుడ్ నటి వివాదాస్పద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
- Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్
- Janhvi Kapoor : రొమాంటిక్ సినిమాలు చేయడానికి రెడీ అంటున్న జాన్వీ..
- Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..
- Bollywood Couples: మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్.. ఫోటోలతో రికార్డుల బ్రేకింగ్!
- Akshay Kumar : మరోసారి కరోనా బారిన పడ్డ స్టార్ హీరో.. మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్..
1Elon Musk: “అందరూ అనుకున్నట్టు కాదు.. అసలు నిజం వేరే ఉంది”
2Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
3YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
4Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
5Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే?
6Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
7Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
8Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
9Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
10Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
-
Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!