Sreeleela: జాతిరత్నంతో పెళ్లిసందడి బ్యూటీ రొమాన్స్..!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ ఆ రోజుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ....

Sreeleela: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ ఆ రోజుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇక అదే టైటిల్‌తో ఇటీవల శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయినా, కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీలీలా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
Sreeleela: బాగా పెంచేసిన కన్నడ బ్యూటీ.. సినిమాకి కోటి డిమాండ్?
అందంతో పాటు అభినయం, డ్యాన్సులు బాగా వేస్తున్న ఈ బ్యూటీ, తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ చిన్నది. అంతేగాక, త్వరలో పట్టాలెక్కనున్న నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించనుంది. అయితే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ బ్యూటీ పట్టేసింది.
Sreeleela: క్రేజీ ఆఫర్లు.. కన్నడ బ్యూటీకి మరో జాక్‌పాట్!
జాతిరత్నాలు సినిమాతో యూత్ స్టార్‌గా మారిపోయిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలా ఎంపికయ్యింది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్, ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రానుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో శ్రీలీలా పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.
Team #AnaganagaOkaRaju wishes the gorgeous & talented @sreeleela14 a very happy birthday!#HBDSreeLeela ✨ pic.twitter.com/zOP4LDUKN6
— Sithara Entertainments (@SitharaEnts) June 14, 2022
- NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..
- Raviteja: రవితేజ పాత్ర అలా ఉండబోతుందా?
- Telugu Young Heroes: ఒక్క హిట్టుతో సెన్సేషనల్ స్టార్స్.. సినిమాల ఎంపికలో తర్జన భర్జన
- Krithi Shetty-Sreeleela: సౌత్‌ని ఏలుతున్న పూజా, రష్మిక.. ఈ ఇద్దరూ రీప్లేస్ చేస్తారా?
- Anushka Shetty: మూడేళ్ల తరువాత అనుష్క బ్యాక్ టు వర్క్!
1Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు
2Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
3BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
4Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
5PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
6BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
7Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
8Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
9Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
10Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!