Star Hero’s Shooting: బాకీపడిన షూటింగ్స్.. టెన్షన్‌లో స్టార్ హీరోలు!
టాలివుడ్ లో స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్.. స్టార్ క్యాస్టింగ్ తో.. కొబ్బరికాయకొట్టి షరవేగంగా పట్టాలెక్కిన కొన్ని సినిమాలకు గుమ్మడికాయ కొట్టే భాగ్యం మాత్రం అంత ఈజీగా దక్కడం లేదు.

Star Hero’s Shooting: టాలివుడ్ లో స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్.. స్టార్ క్యాస్టింగ్ తో.. కొబ్బరికాయకొట్టి షరవేగంగా పట్టాలెక్కిన కొన్ని సినిమాలకు గుమ్మడికాయ కొట్టే భాగ్యం మాత్రం అంత ఈజీగా దక్కడం లేదు. రిలీజ్ డేట్స్ కూడ ప్రకటించారు.. ఐనా సరే ప్యాకప్ చెప్పడం లేదు. ఫైనల్ షూటింగ్ బాకీపడిన ఆ మూవీస్ ఇంతకీ ముందుకు కదలడం లేదు.
Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న.. మోస్ట్ వాంటెడ్ మూవీ బీమ్లా నాయక్ తెగ ఊరిస్తోంది. ఫైనల్ షూటింగ్ పూర్తికాకపోవడంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న బీమ్లా.. ఇప్పుడు ఇంకాస్త స్లో అయినట్టనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న పవన్.. అన్నీ కుదిరితే జనవరి 25న మళ్లీ మూవీటీంతో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందట. అప్పటినుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ కంటిన్యూ చేశి.. ఎట్టకేలకు శివరాత్రికి బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని మూవీటీం గట్టి కాన్ఫిడెన్స్ తో ఉంది.
NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!
సూపర్ స్టార్ మహేశ్.. సర్కారు వారి పాట కూడా ఇంకా ఫైనల్ స్టేజ్ ని దాటలేదు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్.. ఇంకో 25 రోజులపాటు కంటిన్యూ అవ్వనుంది. అలాగే.. రీషూట్ రూమర్స్ పై కూడా మూవీటీం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటిదాకా తీసిన ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా వచ్చిందని.. రీషూట్ చేస్తున్నారనే వార్తల్లో అస్సలు నిజం లేదని కొట్టిపారేశింది. ఏప్రిల్ ఒకటిలోపు గుమ్మడికాయ కొట్టేసి.. మహేశ్ ఫ్యాన్స్ తో రచ్చ చేయించడం పక్కా అంటోది మూవీ యూనిట్.
Star Hero’s Remuneration: అమాంతం రేట్ పెంచేస్తున్న స్టార్ హీరోలు?!
ఒకటి కాకపోతె ఇంకోటి అన్నట్టు వరుసబెట్టి సినిమాలు చేస్తున్న.. రవితేజ కూడా ఇంకా ఫైనల్ డ్యూటీ ముగించలేదు. మార్చి 25న రానున్న మాస్ మహారాజ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ.. చివరి షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఎఫ్ 3 కూడా.. ఫైనల్ స్టేజ్ లో ఊగిసలాడుతోంది. ఐతే కరోనా సిచ్చుయేషన్స్ అనుకూలిస్తే ఫైనల్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. ఆ పై కూడా పరిస్థితులు బాగుంటె ఈ మూవీస్ అన్నీ అనుకున్న టైంకు ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఫ్యాన్స్ ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!