Prabhas : ప్రాజెక్ట్ K కోసం తరలి వచ్చిన స్టార్లు.. ట్రెండ్ అవుతున్న ఫొటో..

తాజాగా ప్రాజెక్ట్ K కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ ఆఫీస్ ఓపెనింగ్ కి స్టార్స్ తరలి వచ్చారు. సోమవారం సాయంత్రం ప్రాజెక్ట్ K కొత్త ఆఫీస్ ని గచ్చిబౌలిలో ఓపెన్ చేయగా ఈ కార్య‌క్ర‌మానికి.........

Prabhas : ప్రాజెక్ట్ K కోసం తరలి వచ్చిన స్టార్లు.. ట్రెండ్ అవుతున్న ఫొటో..

Project K

Project K : ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, అమితాబ్, దిశాపటాని ముఖ్యపాత్రల్లో మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.

Anushka Sharma : రణబీర్ ఫేవరేట్ ఆలియా కాదట.. ఆ క్రికెటర్ భార్యే ఇష్టం అంటున్న రణబీర్..

తాజాగా ప్రాజెక్ట్ K కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ ఆఫీస్ ఓపెనింగ్ కి స్టార్స్ తరలి వచ్చారు. సోమవారం సాయంత్రం ప్రాజెక్ట్ K కొత్త ఆఫీస్ ని గచ్చిబౌలిలో ఓపెన్ చేయగా ఈ కార్య‌క్ర‌మానికి ప్రభాస్, నాగ్ అశ్విన్‌, డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు, న్యాచుర‌ల్ స్టార్ నాని, మలయాళం స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ హాజ‌ర‌య్యారు. వీరంతా కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మొత్తానికి ప్రాజెక్ట్ K ని గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది.