పోర్న్ స్టార్ అవుదామనుకుంది.. జైలు కెళ్లింది..

గృహ హింస కేసులో అరెస్ట్ అయిన స్పీల్ బర్గ్ కూతురు..

  • Published By: sekhar ,Published On : March 1, 2020 / 10:24 AM IST
పోర్న్ స్టార్ అవుదామనుకుంది.. జైలు కెళ్లింది..

గృహ హింస కేసులో అరెస్ట్ అయిన స్పీల్ బర్గ్ కూతురు..

ఫేమస్ హాలీవుడ్‌ డైరెక్టర్ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కూతురు మికేలా గృహహింస కేసులో అరెస్ట్ అయింది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త చక్‌ పాంకో(50) వెల్లడించారు. మికేలాపై శనివారం కేసు నమోదైందని, 1000 డాలర్ల బెయిల్‌ బాండ్‌ కూడా వచ్చిందని, మరో 12 గంటల్లో మికేలా విడుదలకానుందని తెలియజేశారు. 

కాగా, 23 ఏళ్ల మికేలా పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ ఆరంభించాలని నిర్ణయం తీసుకున్న రెండు వారాలకే అరెస్ట్‌ కావడం గమనార్హం. ఎవరితోనో గొడవ పడడంతో గృహహింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవలే పోర్న్‌ స్టార్‌గా కెరీర్‌ ఆరంభించాలని నిర్ణయించుకుంది 23 ఏళ్ల మికేలా.. ఆమెను స్పీల్‌బర్గ్‌ ఆయన భార్య కేట్‌ కాప్షా దత్తత తీసుకున్నారు. కొంతకాలంగా మికేలా సొంతంగా పోర్న్ వీడియోలను నిర్మిస్తోంది. మరోవైపు తనకు ఇష్టమైన స్ర్టిప్‌ క్లబ్‌లో ఎంట్రీ కోసం​ స్ర్టిప్పర్‌ లైసెన్స్‌ పొందేందుకు కూడా ప్రయత్నిస్తోంది.Steven Spielberg’s Daughter Mikaela Jailed in Nashville