బాలీవుడ్ బొనాంజా: స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ 2019 సినిమాలు

బాలీవుడ్ బొనాంజా: స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ 2019 సినిమాలు

2019లో బాలీవుడ్‌ చాలా మంది యంగ్ హీరోలకు లైఫ్ ఇచ్చింది. క్రేజ్ ను మరింత పెంచి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇటువంటి సూపర్ హిట్ సినిమాలన్నీ ఇయర్ ఎండింగ్ నాటికి అభిమానులకు మరింత చేరువ చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫాంలు. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, జీ5 సర్వీసులు సూపర్ హిట్ సినిమాలను యూజర్లకు అందిస్తున్నాయి. 

Uri: The Surgical Strike
సర్వీస్: ZEE5
నటులు: విక్కీ కౌశల్, యామీ గౌతమ్, పరేశ్ రావల్, మోహిత్ రైనా, కీర్తి కుల్హారీ
2019 ఆరంభంలో రిలీజ్ అయిన దేశభక్తితో కూడిని సినిమాల్లో ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ ఒకటి. డైరక్టర్ ఆదిత్య ధార్ భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ ను అద్భుతంగా చూపించారు. అటువంటి సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్‌లో ఉండే పరిస్థితులను రియలిస్ట్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాపై మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. 

Manikarnika: The Queen of Jhansi
సర్వీస్:  Amazon Prime Video
నటులు: కంగనా రనౌట్, జిష్షూ సేన్‌గుప్తా, అంకితా లొకండే
మణికర్ణిక బయోపిక్‌లో కంగనా రనౌత్.. రాణీ లక్ష్మీభాయిగా కనిపించింది. ఈ సినిమాపై క్రిటిక్స్ నుంచి మిశ్రమ రెస్పాన్స్ వచ్చింది. రాధాకృష్ణ జాగర్లమూడి తీసిన సినిమాకు కంగనా పేరు పెట్టుకుందంటూ విమర్శలు వినిపించాయి. సినిమాటిక్ గా ఉంటుందే కానీ, చారిత్రక సత్యాలు సినిమాలో పెద్దగా కనిపించవు. 

Gully Boy
సర్వీస్: Amazon Prime Video
నటులు: రణవీర్ సింగ్, అలియా భట్, కల్కీ కొచ్లిన్, సిద్ధాంత్ చతుర్వేదీ, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృత సుభాష్
గల్లీల్లో తిరిగే వ్యక్తి ర్యాప్ సింగర్‌గా ఎదిగిన కథను డైరక్టర్ జోయా అక్తర్ చక్కగా తీశారు. రణవీర్, అలియా డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడమే కాదు. పాత్రల్లో ఒదిగిపోయారు. 92వ అకాడమీ అవార్డుల్లో భాగంగా ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి అఫీషియల్ ఎంట్రీ దక్కించుకుంది. 

Total Dhamaal
సర్వీస్: Hotstar
నటులు: అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వర్షీ, జావేద్ జాఫరీ, సంజయ్ మిశ్రా
కథతో సంబంధం లేకుండా ఫన్నీ టార్గెట్‌గా సినిమాకు వెళ్లాలనుకుంటే టోటల్ ఢమాల్‌కు వెళ్లొచ్చు. 

Luka Chuppi
సర్వీస్: Netflix
నటులు: కార్తీక్ ఆర్యాన్, కృతీ సనన్, అపర్ శక్తి, వినయ్ పఠాక్, పంకజ్ త్రిపాఠీ
రోహన్ శంకర్ మంచి టాపిక్ తో స్టోరీ తీసుకున్నాడు. యువత సహ జీవనం వైపుకు ఆసక్తి చూపుతున్న సమయంలో అటువంటి కథతోనే సినిమాగా మార్చాడు. ఈ సినిమా ఆశించినంత ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ వదిలి సెకండ్ హాఫ్ చూడటం బెటర్. 

Sonchiriya
సర్వీస్: ZEE5
నటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, భూమి పడ్నేకర్, మనోజ్ భాజ్‌పేయి, రణవీర్ షోరే, అషుతోష్ రానా
బందిపోటు అభిషేక్ చుబే కథను సినిమాగా తీశారు. 1970ల నాటి సన్నివేశాలతో పాటు, మాస్ డైలాగ్ లతో సినిమా నింపేశారు. రణవీర్ షోరే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, భూమి పడ్నేకర్, మనోజ్ బాజ్‌పేయి.

Badla
సర్వీస్: Netflix, YouTube
నటులు: అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను
2017 స్పానిష్ సినిమా ద ఇన్విజిబుల్ గెస్ట్ సినిమా మాతృకగా బద్లా సినిమా తెరకెక్కింది. సుజోయ్ గోష్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ట్విస్టులు, సర్ ప్రైజ్ లుతో పాటు అమితాబ్, తాప్సీ యాక్షన్ తో కనువిందు చేయడం ఖాయం. 

Photograph
సర్వీస్: Amazon Prime Video
నటులు: నవాజుద్దీన్ సిద్దిఖీ, సన్యా మల్హోత్రా
టైటిల్ రోల్ లో ఫొటోగ్రాఫర్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపించాడు. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఫొటోలు తీసే వ్యక్తి.. అతనికి మిలోనీ అనే అమ్మాయి కలుస్తుంది. వారి మధ్య బంధం ప్రేమా, స్నేహమేనా అనే క్లారిటీ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాలంటే మీరూ సినిమా చూడాలి.

Kesari
సర్వీస్: Amazon Prime Video
నటులు: అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా
21మంది సిక్కు సైనికుల్లో దేశభక్తిని రగిలించి సరాగరి ప్రాంతంలో యుద్ధం చేసేందుకు పురిగొల్పుతాడు అక్షయ్ కుమార్. 10వేల మంది సైన్యాన్ని ఎదుర్కొని వీర మరణం పొందుతారంతా. సాహసోపేతమైన పాత్రలను రక్తికట్టించేలా తీర్చిదిద్దారు. 

The Tashkent Files
సర్వీస్: ZEE5
నటులు: నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి, శ్వేతా బసు ప్రసాద్, మందిరా బేడీ, వినయ్ పఠాక్, పంకజ్ త్రిపాఠీ

Kalank
సర్వీస్: Amazon Prime Video
నటులు: అలియా భట్, వరుణ్ ధావన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, కునాల్ కెమ్మూ

Student Of The Year 2
సర్వీస్: Amazon Prime Video
నటులు: టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, తారా సుతారియా

India’s Most Wanted
సర్వీస్: Hotstar
నటులు: అర్జున్ కపూర్, రాజేశ్ శర్మ, సుదేవ్ నాయర్

Bharat
సర్వీస్: Amazon Prime Video
నటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, సునీల్ గ్రోవర్, దిశా పఠానీ

Kabir Singh
సర్వీస్: Netflix
నటులు: షాహిద్ కపూర్, కైరా అద్వాణీ

Article 15
సర్వీస్: Netflix
నటులు: ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ పహ్వా, సయానీ గుప్తా, మొహమ్మద్ జీషన్ ఆయుబ్

Super 30
సర్వీస్: Hotstar
నటులు: హృతిక్ రోషన్, మృనాల్ ఠాకూర్, పంకజ్ త్రిపాఠీ

Judgementall Hai Kya
సర్వీస్: ZEE5
నటులు: కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు

Mission Mangal
సర్వీస్:  Hotstar
నటులు: అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, కీర్తి కులారీ, నిత్యా మీనన్, షర్మాణ్ జోషీ

Batla House
సర్వీస్:  Amazon Prime Video
నటులు: జాన్ అబ్రహం, మృనాల్ ఠాకూర్, రవి కిషన్, రాజేశ్ శర్మ

Saaho
సర్వీస్: Netflix
నటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే

Chhichhore
సర్వీస్: Hotstar
నటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ, ప్రతీక్ బబ్బార్, తాహిర్ రాజ్ భాసిన్

Dream Girl
సర్వీస్: ZEE5
నటులు: ఆయుష్ మాన్ ఖరానా, నుష్రాత్ భరూచా, అన్నూ కపూర్, మంజోత్ సింగ్, విజయ్ రాజ్, అభిషేక్ బెనర్జీ

Section 375
సర్వీస్: Amazon Prime Video
నటులు: అక్షయ్ ఖన్నా, రిచా చడ్డా, రాహుల్ భట్, సంధ్యా మృదుల్, మీరా చోప్రా

War
సర్వీస్: Amazon Prime Video
నటులు: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్

The Sky Is Pink
సర్వీస్: Netflix
నటులు: ప్రియాంక చోప్రా, ఫర్షాన్ అక్తర్, జైరా వసీం, రోహిత్ సరాఫ్

Housefull 4
సర్వీస్: Hotstar
నటులు: అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, కృతి సనన్, బాబీ డియోల్, పూజా హెగ్దే, కృతి కర్బందా

Saand Ki Aankh
సర్వీస్: ZEE5
నటులు: తాప్సీ పన్ను, భూమీ పడ్నేకర్