Sudheer Babu : నెపోటిజం లాంటి మాటలు మాట్లాడొద్దు.. నా మాటలు కాంట్రవర్సీ అవుతాయి..
ఈ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు. సూపర్ హిట్ ఫంక్షన్ లా ఉంది. నాకెప్పుడూ ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. నేను మహేష్ గురించి మాట్లాడకపోతే......

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
Vamshi Paidipalli : మహేష్ జీవితంలో నాకిచ్చిన స్థానానికి జీవితాంతం రుణపడి ఉంటాను..
ఈ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు. సూపర్ హిట్ ఫంక్షన్ లా ఉంది. నాకెప్పుడూ ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. నేను మహేష్ గురించి మాట్లాడకపోతే మీకు నచ్చదు. మాట్లాడితే మహేష్ కి నచ్చదు. నేను మధ్యలో ఇరుక్కుపోతాను. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కాంట్రవర్సీ అవుతాయి. కానీ మాట్లాడతాను. వింటేజ్ మహేష్ బ్యాక్ అంటున్నారు అందరూ. కానీ నేను ఒప్పుకోను. మహేష్ అంటే ఎప్పుడూ వింటేజే. డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు అంతే. అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటారు. కానీ మహేష్ పాన్ ఆడియన్స్ సినిమాలు తీస్తాడు. అందరి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాడు. ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ పరశురామ్ గారితో పని చేయాలి కానీ కుదరలేదు. తమన్ లాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. కీర్తి ఈ సినిమాలో చాలా బాగుంది. సినిమాకి పని చేసిన వారందరికీ అల్ ది బెస్ట్. ఈ సినిమాలో మా అబ్బాయి దర్శన్ యాక్ట్ చేశాడు. మా అబ్బాయి చేస్తున్నాడని ఎవరికీ తెలీదు చేసేదాకా. ఎవరి రికమండేషన్ లేదు. కాబట్టి నెపోటిజం లాంటి మాటలు మాట్లాడకండి. కృష్ణ గారిని దర్శన్ లో చూస్తారు.
- Supreme Court : సర్కారు వారి పాట సారాంశంతో సుప్రీం కోర్ట్ తీర్పు.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో మహేష్ డైలాగ్ పవన్ కోసమేనా?
- Mahesh Babu : అతను చెప్పింది నిజమే.. మహేష్ బాలీవుడ్ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా..
- Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్..
- Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్‌లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!
1Bollywood Couples: మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్.. ఫోటోలతో రికార్డుల బ్రేకింగ్!
2Shraddha Das: చీరకట్టుతో హీట్టెక్కించేస్తున్న శ్రద్ధా!
3Kerala on high alert: భారీ వర్ష సూచన.. కేరళలో హై అలర్ట్
4CWC : ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్!
5KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల షా, వారివన్నీ తుప్పు మాటలే-కేటీఆర్ ఫైర్
6Janhvi Kapoor: అందాలన్నీ అప్పనంగా ఆరబోస్తున్న జాన్వీ!
7Viral Video : కదులుతున్న రైలు లోంచి పిల్లలతో సహా దూకిన మహిళ…కాపాడిన కానిస్టేబుల్
8KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్ 3.. మరి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు?
9boy suicide attempt: చదువుకోమన్నందుకు బాలుడు ఆత్మహత్యా యత్నం
10Special Trains : తిరుపతి-హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు
-
Thomas Cup 2022 : థామస్ కప్ భారత్ కైవసం.. డబుల్స్ లో ఇండోనేషియాపై విజయం
-
Vomiting and Diarrhea : వేసవిలో వాంతులు,విరోచనాలతో శరీరం బలహీనంగా మారిందా?
-
Pakistan Terror: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇద్దరు సిక్కుల దారుణ హత్య
-
Watermelon Seeds : రక్తపోటును తగ్గించి, రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించే పుచ్చగింజలు!
-
MP Navneet Rana: అధికార దుర్వినియోగానికి పాల్పడి మాపై దేశద్రోహం కేసు: ఉద్ధవ్ థాకరేపై ఎంపీ నవనీత్ ఫైర్
-
Man attack Lady lawyer: ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదు: మహిళా న్యాయవాదిని కాలితో తన్నిన కర్కశడు
-
HEALTH : మన ఆరోగ్యం, మన చేతుల్లోనే!
-
Katra Bus Fire: కత్రా బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనే: జాతీయ దర్యాప్తు సంస్థ