Sukumar : చిన్నప్పుడు రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి ఫేమస్ అయ్యాను..
శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో సినిమాకి సంబంధించి రాజశేఖర్ గారితో నిజమైన అనుబంధం ఉంది. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆహుతి, ఆగ్రహం,తలంబ్రాలు.............

Sukumar : రాజశేఖర్ హీరోగా, శివాని ముఖ్యపాత్రలో తెరకెక్కిన సినిమా శేఖర్. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘జోసెఫ్’కి ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. శేఖర్ సినిమా మే 20న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ సుకుమార్ విచ్చేశారు.
శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. ”నా జీవితంలో సినిమాకి సంబంధించి రాజశేఖర్ గారితో నిజమైన అనుబంధం ఉంది. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆహుతి, ఆగ్రహం,తలంబ్రాలు, మగాడు, అంకుశం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి నేను ఆయనకి వీరాభిమాని అయ్యాను. చిన్నప్పుడే నేను మొట్ట మొదటిసారి రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని. దాంతో మా ఊర్లో నేను చాలా ఫేమస్ అయ్యాను. నన్ను స్కూల్ లో కూడా అలాగే మాట్లాడమని వాళ్ళు.”
Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?
”నేను కూడా సినిమాల్లోకి రాగలను, ఏమైనా చేయగలను అనే ఆలోచన రావడానికి మీరే కారణం. ఇలా చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. ఇలా నాకు సినిమాకు సంబంధించిన లైఫ్ ను అద్భుతంగా మార్చినందుకు రాజశేఖర్ గారికి చాలా థాంక్స్. సాధారణంగా సినిమా వాళ్లలో చాలా వరకు మన ఫ్యామిలీని ఇండస్ట్రీకి దూరం పెడతాం, కానీ రాజశేఖర్ గారు తన ఇద్దరి ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీకి తీసుకు రావడం చాలా గ్రేట్. జీవిత గారు చాలా హార్డ్ వర్కర్, తను ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాకి దర్శకత్వం చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ సినిమా జీవిత గారి కోసం సక్సెస్ కావాలి. రామజోగయ్య శాస్తి గారు అద్భుతమైన పాటలు రాశారు. అనూప్ గారు ఇప్పటికే చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఈ నెల 20న వస్తున్న శేఖర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
- Pushpa: పుష్పరాజ్ రెడీ అవుతున్నాడు.. టార్గెట్ కూడా ఫిక్స్..?
- Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..
- Sudhakar Reddy : నేను శేఖర్ సినిమాపై 15 కోట్లు పెట్టాను.. ఈ సినిమా జీవిత రాజశేఖర్‌ది కాదు..
- Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
- Shekar Movie : నిలిచిపోయిన ’శేఖర్’ సినిమా
1Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
2Maharashtra: అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని గ్రహించాం: ఏక్నాథ్ షిండే
3PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
4Nurse Gang Raped : బెదిరించి, మద్యం తాగించి కారులో యువతిపై గ్యాంగ్ రేప్.. చెన్నైలో దారుణం
5Eknath Shinde: షిండే సీఎం అయ్యిండు.. టేబుళ్లెక్కి డ్యాన్స్ చేసిన సేన రెబల్స్ ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్
6Anasuya: యాంకర్ అనసూయ కొత్త ఫోటోలు.. చూసి తీరాల్సిందే!
7NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
8President Election: జులై 2న హైదరాబాద్‌కు యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్, మంత్రులు
9MP Gorantla Madhav : ఆటో ప్రమాదం.. తప్పు ఉందని తేలితే అధికారులపై కఠిన చర్యలు-ఎంపీ మాధవ్
10Light exposure: రాత్రి సమయంలో శరీరంపై కాంతి పడేలా నిద్రపోతే ఆరోగ్యానికి ముప్పు
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..
-
Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
-
Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!