Sukumar: వాల్తేరు వీరయ్య సెట్లో లెక్కల మాష్టారు.. ఏం చేస్తున్నాడంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో గాడ్‌ఫాదర్ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకోగా, భోళాశంకర్ సినిమా....

Sukumar: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో గాడ్‌ఫాదర్ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకోగా, భోళాశంకర్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను త్వరలో మొదలుపెట్టేందుకు చిరు రెడీ అయ్యారు. ఇక మరో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 154 సినిమాను తెరకెక్కిస్తున్నాడు చిరు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..
అయితే.. తాజాగా చిరు తన 154వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో చిత్ర షూటింగ్ సెట్స్‌లో అనుకోని అతిథిగా వచ్చాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. చిరు 154 చిత్ర షూటింగ్ సెట్స్‌లో సుకుమార్‌ని చూడటంతో చిత్ర యూనిట్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో దగ్గరుండి మరీ చూశారు సుకుమార్. అంతేగాక, చిత్ర యూనిట్ చేసిన కొన్ని సీన్స్‌ను ఆయన పరిశీలించినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Mega154: మెగా154లో ఉప్పెన సృష్టించబోతున్న విలన్..?
చిరంజీవి, శృతి హాసన్‌లతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనగా, వారు చేసిన ఓ సీన్‌ను సుకుమార్ పరిశీలిస్తున్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక సుకుమార్ సడెన్ విజిట్‌తో దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.
- Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
- Maruthi : ప్రజారాజ్యం పార్టీకోసం పనిచేశాను.. డైరెక్టర్ గా ఫస్ట్ యాక్షన్ చెప్పింది చిరంజీవి గారికే..
- Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
- Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
- Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి
1Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
2Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
3Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
4Vishal : చంద్రబాబుపై పోటీ గురించి స్పందించిన హీరో విశాల్
5New Tyres : అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు వాడాల్సిందే… కేంద్రం కొత్త నిబంధనలు విడుదల
6Uddhav Thackeray: షిండేకు షాకిచ్చిన ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన నుంచి బహిష్కరణ
7Japan: జపాన్‌లో మండుతున్న ఎండలు.. 147 ఏళ్ల గరిష్ట స్థాయి రికార్డు
8Neeraj Chopra: అభిమాని కాళ్లు పట్టుకున్న నీరజ్ చోప్రా
9Yashwant Sinha: నాడు అలా.. నేడు ఇలా.. హైదరాబాద్‌లో అడుగిడనున్న యశ్వంత్ సిన్హా
10DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్డీఓ.. ప్రయోగం సక్సెస్
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి