Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప:ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక కమర్షియల్ సినిమా ఇలాంటి సక్సెస్‌ను...

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప:ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక కమర్షియల్ సినిమా ఇలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అనే రేంజ్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ కూడా అనుకోలేదట. వారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఈ సినమా బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు బాలీవుడ్ జనాలు నీరాజనం పలికారు.
Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..?
అక్కడ ఈ సినిమా మాసివ్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమా సీక్వెల్‌పైనే ఉన్నాయి. ఇక అందరి ఎదురుచూపులకు ఎక్కువ సమయాన్ని తీసుకోబోమని.. ఈ యేడాది డిసెంబర్ నాటికి పుష్ప 2 చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరుతామని సుకుమార్ గతంలో వెల్లడించాడు. అయితే వారు పక్కా ప్రణాళికతో ఈ చిత్ర షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెట్టి, డిసెంబర్ నాటికి సినిమాను రిలీజ్ చేయాలని చూశారు. కానీ మే నెల సగం దాటినా కూడా ఇప్పటివరకు పుష్ప2 చిత్రం పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ ఈయేడు ఉంటుందో లేదో అనే డౌట్ ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యింది.
Pushpa2: పుష్ప-2లో మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?
అయితే ఇక్కడే సుకుమార్ తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. స్క్రిప్టు పనుల్లో ఆలస్యం అయిన విషయం వాస్తవమే అయినా.. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్‌తో పుష్ప 2 చిత్రాన్ని పరుగులు పెట్టించేందుకు సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. ఈ మేరకు బన్నీని కూడా ఈ సినిమా షూటింగ్‌ను అనుకున్న సమయానికంటే ముందుగానే ఫినిష్ చేయాలని కన్విన్స్ చేశాడట. ఇక వీరిద్దరు కలిసి పుష్ప 2 చిత్రాన్ని ఒక్కసారి పట్టాలెక్కించగానే ఈ సినిమా షూటింగ్ పరుగులు పెట్టనుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లే.. అంటూ సుకుమార్ తన సినిమాలోని డైలాగ్‌ను పదే పదే వాడేస్తున్నాడు. మరి నిజంగానే సుకుమార్ ఈ సినిమాను డిసెంబర్ నాటికి రిలీజ్‌కు రెడీ చేస్తాడా లేడా అనేది చూడాలి.
- Sukumar: వాల్తేరు వీరయ్య సెట్లో లెక్కల మాష్టారు.. ఏం చేస్తున్నాడంటే?
- Pushpa2: పుష్ప-2 ముగింపు.. దానికి ఆరంభమా?
- NTR-Mahesh-Bunny : రిలాక్స్ మోడ్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు.. సినిమాలు ఎప్పుడు మొదలుపెడతారు??
- Pushpa: పుష్పరాజ్ రెడీ అవుతున్నాడు.. టార్గెట్ కూడా ఫిక్స్..?
- Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..
1Prithviraj Sukumaran : భవిష్యత్తులో రీమేక్ సినిమాలు ఉండవు.. చిరంజీవి గారు నన్నే చేయమన్నారు కానీ..
2Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్
3Atmakuru bypoll Counting: ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు
4Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
5Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే
6Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!
7TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ చేసుకున్నారా?
8Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
9Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది
10Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
-
Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?