Sundeep Kishan: ‘ఊరుపేరు’తో భయపెడుతున్న హీరో.. ‘భైరవకోన’ రహస్యం ఏమిటో?
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మైఖేల్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ హీరో....

Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మైఖేల్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ హీరో, టాలీవుడ్ విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే జరుగుతుండటంతో ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ను ఇచ్చింది చిత్ర యూనిట్. హీరో సందీప్ కిషన్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర యనిట్ రిలీజ్ చేసింది.
Sundeep Kishan: మైఖేల్ లుక్‌లో అదరగొట్టిన సందీప్ కిషన్!
ఈ సినిమాకు ‘ఊరుపేరు భైరవకోన’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా, ఈ సినిమా ఆద్యంతం హార్రర్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంట్లో షూటింగ్‌కు సంబంధించిన పలు చిత్రీకరణ సన్నివేశాలు మనకు కనిపించాయి. హీరోయిన్లు కావ్య థాపర్, వర్షా బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, విఐ ఆనంద్ తనదైన మార్క్ హార్రర్, సస్పెన్స్ అంశాలతో ఈ సినిమాను థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
Sundeep Kishan : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్
మొత్తంగా చూస్తే ఈ సినిమాతో సందీప్ కిషన్ మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవడం ఖయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అనిల్ సుంకర్ ప్రెజెంట్ చేస్తున్నారు. మరి ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
- Poison: పాయిజన్” మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్
- Web Series : ఓటీటీలోనూ సత్తా చాటుతాం..
- Sharwa30: శర్వానంద్ హీరోగా ఒకే ఒక జీవితం.. ప్రోమో విడుదల!
- Sundeep Kishan : కరోనా కష్టకాలంలో సందీప్ కిషన్ పెద్దమనసు.. అలాంటి పిల్లల దత్తత
- Gully Rowdy : బాబు రావాలి.. రౌడీ కావాలి.. ‘రౌడీ స్టార్’ రిలీజ్ చేసిన ‘గల్లీ రౌడీ’ టీజర్..
1Cannes Film Festival: రెడ్ కార్పెట్ హీట్.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో సౌత్ తారల సందడి!
2Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
3MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
4Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!
5CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
6Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
7Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
8Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
9Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
10Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
-
Dandruff : వేధించే చుండ్రు సమస్య!
-
NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!