Sunny Leone : ఇండియా నుంచి ఎక్కువుగా బెదిరింపులు వచ్చేవి.. సన్నీ లియోన్!

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ హిందీతో పాటు సౌత్ లోని అన్ని భాషలోను నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ అమ్మడి నటించిన తమిల్ సినిమా ఒకటి విడుదలకు సిద్దమవుతుండడంతో, చెన్నైలో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో సన్నీ లియోన్ మాట్లాడుతూ.. తన కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో భయానక సంఘటనలను ఎదురుకున్నట్లు తెలియజేస్తూ, భావోద్వేగానికి లోనైంది.

Sunny Leone : ఇండియా నుంచి ఎక్కువుగా బెదిరింపులు వచ్చేవి.. సన్నీ లియోన్!

Sunny Leone shares her tough situations

Sunny Leone : బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ హిందీతో పాటు సౌత్ లోని అన్ని భాషలోను నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ అమ్మడి నటించిన తమిల్ సినిమా ఒకటి విడుదలకు సిద్దమవుతుండడంతో, చెన్నైలో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో సన్నీ లియోన్ మాట్లాడుతూ.. తన కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో భయానక సంఘటనలను ఎదురుకున్నట్లు తెలియజేస్తూ, భావోద్వేగానికి లోనైంది.

Sunny Leone: సన్నీ లియోన్ పోజులు.. పోవాల్సిందే మతులు!

“సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో నన్ను చంపేస్తానని బెదిరిస్తూ కొంతమంది మెసేజ్‌లు పంపేవాళ్లు. ఆ మెసేజ్‌లు ఎక్కువుగా ఇండియా నుంచి వచ్చేవి. వాటిని చూసిన నేను, ఇక్కడ ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకునేదాన్ని. అప్పుడు నా వయసు 20 ఏళ్ళు, ఆ సమయంలో ఆ బెదిరింపులు నా జీవితంపై తీవ్ర ప్రభావితాన్ని కలగజేశాయి. ఆ టైంలో నాకు ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు లేరు. కానీ ఇప్పుడు అటువంటి బెదిరింపులు నన్ను అంత ప్రభావితం చేయలేవు, ఎందుకంటే మానసికంగా నేను ఇప్పుడు చాలా దృడంగా ఉన్నా” అంటూ తెలియజేసింది.

కాగా ఈ భామ ఇటీవల తెలుగులో మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ హారర్ కామెడీ మూవీలో నటించింది. అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. గతంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘కరెంటు తీగ’ సినిమాలో కూడా సన్నీ లియోన్ నటించి అలరించింది.