Super Machi : చిరు చిన్నల్లుడి రెండో సినిమా ట్రైలర్ చూశారా..
మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందకు రానుంది..

Super Machi: మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా.. ‘సూపర్ మచ్చి’.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, పులి వాసుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిజ్వాన్ నిర్మిస్తున్నారు.
Upcoming Movies : విడుదల వాయిదా.. వేరే దారి లేదు..
కన్నడ బ్యూటీ రచితా రామ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. బుధవారం ఉదయం ‘సూపర్ మచ్చి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్లో చూడకుండా లవ్ చేసుకునే కాన్సెప్ట్ గురించి చూపించడంతో పాటు కథేంటనేది క్లుప్తంగా చూపించారు.
Jr NTR : ఫ్యాన్ వార్కి ఫుల్ స్టాప్.. వైరల్ అవుతున్న ‘సింహాద్రి’ ఓపెనింగ్ ఫొటో..
పోసాని, రాజేంద్రప్రసాద్, ప్రగతి, పృథ్వీరాజ్, విజయ్ వంటి సీనియర్ యాక్టర్స్ అందరూ ఇందులో నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, కో-ప్రొడ్యూసర్ : ఖుషీ.
- NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!
- Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ
- Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..
- Thaman : పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఫిలిం ‘భీమ్లా నాయక్’.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్..
- Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!
1Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
2Australia pm Anthony Albanese : పేదరికంలో పుట్టిపెరిగిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్..పెన్షన్ డబ్బులతో పెంచి పెద్దచేసిన తల్లి
3దావోస్‌లో సీఎం జగన్ బిజీ బిజీ
4తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
5Quad summit 2022: PM Modi : ప్రధాని మోడీ జపాన్ పర్యటనపైనే ప్రపంచ దేశాల దృష్టి.. ఎందుకంటే..
6జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ
7Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
8చైనా ఆర్మీ ఆడియో లీక్ కలకలం
9అసోంలో వరదల బీభత్సం
10పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం…!
-
Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
-
Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!
-
Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
-
MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?
-
Xiaomi Mi Band 7 : షావోమీ MI బ్యాండ్ 7 లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Free Travel On RTC Bus : టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం