Tamannaah: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమన్నా కొత్త మూవీ
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్3 ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుని రెడీగా ఉంది. ఈ సినిమాలో అమ్మడు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్...

Tamannaah: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్3 ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుని రెడీగా ఉంది. ఈ సినిమాలో అమ్మడు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు భార్యగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఫన్నీగా ఉండబోతున్నట్లు ఇప్పటికే తమన్నా తెలిపింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ చేసిన తమన్నా, తన నెక్ట్స్ మూవీని కూడా రిలీజ్‌కు రెడీ చేసింది. టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్‌తో కలిసి తమన్నా ‘‘గుర్తుందా శీతాకాలం’’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Tamannaah: రెడ్ డ్రెస్‌లో మనసు అడ్రెస్ గల్లంతు చేస్తున్న తమన్నా!
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కన్నడలో తెరకెక్కిన ‘లవ్ మాక్‌టేల్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో సత్యదేవ్, తమన్నాల పాత్ర చాలా ఫీల్ గుడ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Tamannaah: టైట్ ఫిట్‌లో బౌండరీలు బ్రేక్ చేసిన తమ్మూ!
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించగా ఇందులో మరో బ్యూటీ మేఘా ఆకాష్ కూడా నటిస్తోంది. మరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తున్న తమన్నా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను నాగశేఖర్ మూవీస్, మణికంట ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవేదాక్షర మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, కాలభైరవ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
1AP politics : తాడేపల్లిలో గన్నవరం పంచాయితీ..వల్లభనేని వంశీ..దుట్టా రామచంద్రరావులను పిలిపించిన సీఎం జగన్
2Cannes 2022 : సినీ ప్రపంచం అండగా నిలవాలి.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రసంగం
3CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
4Telangana News: నేడు క్యాబ్, ఆటోలు బంద్.. గ్రేటర్లో ఆర్టీసీ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు
5Ali : ఒకప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి నార్త్ వాళ్ళని తెచ్చుకున్నాం.. ఇప్పుడు మనల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు..
6Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
7VishwakSen : హిట్ కొట్టాడు.. కోటి రూపాయల కారు కొన్నాడు..
8Shocking incident: నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి! సాయంత్రం వరకు..
9Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
10Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవంలో పూజాహెగ్డే పరువాలు
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
-
father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
-
Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన
-
Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
-
Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి
-
YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్
-
Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
-
VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం