Tara Sutaria : పెళ్లి పీటలెక్కుతున్న మరో బాలీవుడ్ హీరోయిన్

ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి నటులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇన్నాళ్లు రిలేష‌న్‌షిప్‌లో ఉండి ఒక్కొక్కరిగా పెళ్లి వైపు దారి తీస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావ

Tara Sutaria : పెళ్లి పీటలెక్కుతున్న మరో బాలీవుడ్ హీరోయిన్

Tara

Tara Sutaria :  ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి నటులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇన్నాళ్లు రిలేష‌న్‌షిప్‌లో ఉండి ఒక్కొక్కరిగా పెళ్లి వైపు దారి తీస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు, ప‌త్ర‌లేఖలు వివాహం చేసుకున్నారు. త్వరలో విక్కీ కౌశ‌ల్‌, క‌త్రినాకైఫ్ కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ఇంకో వైపు స్టార్ యాక్టర్స్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ కూడా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్కేందుకు రెడీ అవుతున్నారు.

Samantha : సమంత నయనతార కౌగిలింత.. మధ్యలో నయన్ ప్రియుడు

తాజాగా మ‌రో బాలీవుడ్ తార తన రిలేష‌న్‌షిప్‌ని వివాహ బంధంగా మార్చబోతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, మ‌ర్ జవాన్ చిత్రాల‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్ తారా సుటారియా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్తుంది. ఇంత‌కీ ఈ హీరోయిన్ పెళ్లి చేసుకునేది ఎవర్నో తెలుసా?. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ కజిన్ యాక్ట‌ర్ ఆదార్ జైన్ ని పెళ్లి చేసుకోబోతుంది. ఆలియా-ర‌ణ్ బీర్ పెళ్లి కంటే ముందు వీరిద్ద‌రూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు.

RGV : చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్

తారా సుటారియా ప్ర‌స్తుతం ‘ఆర్ఎక్స్ 100’ హిందీ రీమేక్ ‘త‌డ‌ప్’ చిత్రంతోపాటు హీరోపంతి 2, ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ చిత్రాల్లో న‌టిస్తోంది.