Tarakaratna : ముగిసిన తారక రత్న అంత్యక్రియలు.. తలకొరివి పెట్టిన తండ్రి..

అభిమానుల సందర్శనార్థం కోసం తారకరత్న భౌతికకాయం ఫిలింఛాంబర్ కి తరలించగా, మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు మహాప్రస్థానానికి అంతిమయాత్రగా తీసుకువెళ్లారు. ఇక హిందూ సాంప్రదాయాలు మధ్య తారకరత్నకు..

Tarakaratna : ముగిసిన తారక రత్న అంత్యక్రియలు.. తలకొరివి పెట్టిన తండ్రి..

taraka ratna last rites

Tarakaratna :  టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గుండెపోటుతో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం(ఫిబ్రవరి 18న) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆదివారం తారకరత్న ఇంటికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయనకీ నివాళులు అర్పించారు. నేడు ఉదయం తారకరత్న పార్థివదేహన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం కోసం తారకరత్న భౌతికకాయం ఫిలింఛాంబర్ కి తరలించగా, మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు మహాప్రస్థానానికి అంతిమయాత్రగా తీసుకువెళ్లారు. ఇక హిందూ సాంప్రదాయాలు మధ్య తారకరత్నకు..

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 20 Feb 2023 04:38 PM (IST)

    తారక రత్న అంత్యక్రియలు

    ముగిసిన తారక రత్న అంత్యక్రియలు, తలకొరివి పెట్టిన తండ్రి.

    tarak ratna father last rites to taraka ratna

  • 20 Feb 2023 04:17 PM (IST)

    పాడె మోసిన బాలకృష్ణ

    మహాప్రస్థానానికి చేరుకున్న తారకరత్న పార్థివదేహం, పాడె మోసిన బాలకృష్ణ..

    balayya last rites to taraka ratna

     

  • 20 Feb 2023 04:15 PM (IST)

    చంద్రబాబు నాయుడు, విజయ్ సాయి రెడ్డి

    మహాప్రస్థానానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు, విజయ్ సాయి రెడ్డి..

    cbn vijay sai last rites to taraka ratna

  • 20 Feb 2023 04:04 PM (IST)

    జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

    తుది వీడుకోలు పలికేందుకు మహాప్రస్థానానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..

    jr ntr kalyan ram last rites to taraka ratna

  • 20 Feb 2023 04:02 PM (IST)

    ఎన్టీఆర్

    మహాప్రస్థానానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్..

    jr ntr last rites to taraka ratna

  • 20 Feb 2023 03:22 PM (IST)

    జోహార్ నందమూరి తారకరత్న

    జోహార్ నందమూరి తారకరత్న అంటూ అభిమానులతో తారకరత్న అంతిమయాత్ర..

    johar tarakaratna

  • 20 Feb 2023 03:18 PM (IST)

    పురంధేశ్వరి

    కన్నీరుమున్నీరు అవుతున్న పురంధేశ్వరి..

    purandeswari last rites to taraka ratna

  • 20 Feb 2023 03:12 PM (IST)

    తారకరత్న అంతిమయాత్ర

    ఫిలిం ఛాంబర్ నుంచి తారకరత్న అంతిమయాత్ర మొదలైంది..

    Taraka Ratna Final Journey starts

  • 20 Feb 2023 02:50 PM (IST)

    బాలకృష్ణ

    తారకరత్నకు తుది నివాళులు అర్పిస్తున్న బాలకృష్ణ..

    balakrishna last rites to taraka ratna

  • 20 Feb 2023 02:47 PM (IST)

    తారకరత్న అంతిమ సంస్కారాలు

    అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న తారకరత్న తల్లిదండ్రులు..

    taraka ratna parents final rites to him

  • 20 Feb 2023 02:29 PM (IST)

    చంద్రబాబు

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. తారకరత్న భార్యని పరామర్శించారు.

    chandrababu nayudu condolence to taraka ratna wife akhila reddy

  • 20 Feb 2023 02:26 PM (IST)

    చంద్రబాబు, అచ్చెం నాయుడు

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు, అచ్చెం నాయుడు.

    achchem nayudu pays tributes to taraka ratna cbn pays tributes to taraka ratna

  • 20 Feb 2023 01:49 PM (IST)

    KA పాల్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్

    ka paul pays tributes to Tarakaratna

  • 20 Feb 2023 01:47 PM (IST)

    మోక్షజ్ఞ

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.

    mokshagna pays tributes to Tarakaratna

  • 20 Feb 2023 01:41 PM (IST)

    మందకృష్ణ మాదిగ

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మందకృష్ణ మాదిగ.

    mandakrishna madiga pays tributes to Tarakaratna

  • 20 Feb 2023 01:04 PM (IST)

    నటుడు అజయ్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన నటుడు అజయ్.

    ajay pays tributes to tarakaratna

  • 20 Feb 2023 01:03 PM (IST)

    వైవిఎస్ చౌదరి

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి.

    yvs choudary pays tributes to tarakaratna

  • 20 Feb 2023 12:52 PM (IST)

    నిర్మాత BVSN ప్రసాద్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన నిర్మాత BVSN ప్రసాద్

    bvsn prasad pays tributes to tarakaratna

  • 20 Feb 2023 12:32 PM (IST)

    జీవిత రాజశేఖర్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన జీవిత రాజశేఖర్

    jeevitha pays tributes to tarakaratna

  • 20 Feb 2023 12:12 PM (IST)

    సాయి మాధవ్ బుర్రా

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రచయిత సాయి మాధవ్ బుర్రా.

    sai madhav burra pays tributes to tarakaratna

  • 20 Feb 2023 12:06 PM (IST)

    తరుణ్ మీడియాతో మాట్లాడుతూ

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి అనంతరం తరుణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి చదువుకున్నాం, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మంచి ఫ్రెండ్ ని కోల్పోయాను అని అన్నారు.

    tarun pays tributes to tarakaratna

  • 20 Feb 2023 12:04 PM (IST)

    తరుణ్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హీరో తరుణ్.

    tarun pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 12:02 PM (IST)

    నిర్మాత అశోక్ కుమార్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన నటుడు, నిర్మాత అశోక్ కుమార్.

    ashok kumar pays tributes to tarakaratna

    ashok kumar pays tributes to tarakaratna

  • 20 Feb 2023 11:59 AM (IST)

    నిర్మాత రవిశంకర్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు మైత్రి మూవీస్ మేకర్స్ అధినేత, నిర్మాత రవిశంకర్.

     

    ravishankar pays tributes to tarakaratna

  • 20 Feb 2023 11:57 AM (IST)

    కాశీ విశ్వనాధ్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్.

    kasi vishwanath pays tributes to tarakaratna

  • 20 Feb 2023 11:54 AM (IST)

    వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం తెలిసి షాక్ అయ్యాను, ఇంత చిన్న వయసులోనే ఇలా అవ్వడం. మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. మా అందరితో మంచిగా ఉండేవాడు అని అన్నారు.

    venkatesh pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:51 AM (IST)

    నిర్మాత ఆదిశేషగిరిరావు

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంతనాలు జరిపిన కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు.

    adiseshagiri rao pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:49 AM (IST)

    మ్యూజిక్ డైరెక్టర్ కోటి

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి.

    koti pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:46 AM (IST)

    సురేష్ బాబు

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన నిర్మాత సురేష్ బాబు.

    suresh babu pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:45 AM (IST)

    వెంకటేష్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన హీరో వెంకటేష్.

    venkatesh pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:42 AM (IST)

    అనిల్ రావిపూడి

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన దర్శకుడు అనిల్ రావిపూడి.

     

    anil ravipudi pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:40 AM (IST)

    నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి భారీగా తరలివస్తున్న నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు.

    fans pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:38 AM (IST)

    నటుడు బెనర్జీ

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న నటుడు బెనర్జీ.

    Benarjy pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:35 AM (IST)

    మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.

    errabelli dayakara rao pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:32 AM (IST)

    నటుడు శివాజీ

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు నటుడు శివాజీ.

    shivaji pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:29 AM (IST)

    చింతమనేని ప్రభాకర్.

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్..

    PRABHAKAR pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:25 AM (IST)

    ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

    ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

     

    ntr pays tributes to tarakaratna

     

     

    kalyan ram pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:18 AM (IST)

    బాలకృష్ణ, విజయసాయి రెడ్డి

    దగ్గరుండి అన్నే కార్యక్రమాలు చూసుకుంటున్న బాలకృష్ణ, విజయసాయి రెడ్డి

     

    balayya vijaya sai reddy

     

  • 20 Feb 2023 11:16 AM (IST)

    నందమూరి కుటుంబ సభ్యులు

    విలపిస్తున్న నందమూరి కుటుంబ సభ్యులు

    Nandamuri Family pays tributes to tarakaratna

     

  • 20 Feb 2023 11:14 AM (IST)

    తారకరత్న తల్లి

    ఫిలింఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం చూసి కన్నీరుమున్నీరవుతున్న తారకరత్న తల్లి, కుటుంబ సభ్యులు

    tarakaratna mother pays tributes to tarakaratna