Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను
విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా అని ఆలీ అడగగా.. దీనికి తరుణ్ సమాధానమిస్తూ.. విజయ్ నాకు వైల్డ్ కార్డు లాంటి వాడు. ఒకవేళ నా అదృష్టం బాగోక.............

Tarun Bhaskar : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్ గా, మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత యాంకర్ గా, సింగర్ గా, ఎడిటర్ గా కూడా ప్రేక్షకులని అలరించాడు. విశ్వక్సేన్, విజయదేవరకొండ.. వీళ్ళిద్దర్నీ స్టార్ హీరోలని చేసింది తరుణ్ భాస్కరే. ప్రస్తుతం పలు సినిమాలకి రచయితగా పని చేస్తూ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు తరుణ్. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి తరుణ్ వచ్చాడు. ఈ ప్రోగ్రాం ప్రోమోని విడుదల చేయగా ఇందులో పలు ఆసక్తికర షయాలని తెలియచేశాడు.
విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా అని ఆలీ అడగగా.. దీనికి తరుణ్ సమాధానమిస్తూ.. విజయ్ నాకు వైల్డ్ కార్డు లాంటి వాడు. ఒకవేళ నా అదృష్టం బాగోక నాకు వరసగా మూడు ఫ్లాప్స్ వస్తే అప్పుడు విజయ్ దేవరకొండని వాడుకుంటాను అని తెలిపాడు. అప్పుడు కచ్చితంగా విజయ్ తో సినిమా తీస్తాను అని అన్నాడు.
Chaitra : నన్ను హింసించాడు.. నా భర్త నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన నటి..
ఇక తన చదువు గురించి చెప్తూ చదువులో బ్యాక్ బెంచర్ అని, ఇంజనీరింగ్ లో తనకి 23 సప్లీలు ఉన్నాయని, తాను కట్టిన సప్లీ ఫీజులతో కాలేజీ వాళ్ళు ఇంకో బిల్డింగ్ కట్టొచ్చు అని, మాల్యా కూతురు పెళ్ళికి వెళ్లి దీపికా పదుకొనే ఫోటోలు తీశాను అని తన లైఫ్ లో జరిగిన పలు ఆసక్తికర విషయాలని ఆలీతో పంచుకున్నాడు. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వనుంది.
- Adivi Sesh : మేజర్ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్..
- Pooja Hegde: జనగణమణ షూటింగ్ స్టార్ట్.. బుట్టబొమ్మతో మొదలుపెట్టన పూరీ
- Jana Gana Mana: ‘జనగణమన’కు ఇండియన్ డిఫెన్స్ ఝలక్..?
- Koffee with Karan : బాలీవుడ్ టాప్ షోలో విజయ్ దేవరకొండ
- Vijay Devarakonda : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్‌నగర్‌లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?