BEAST Movie : ఎగ్ లేకుండా ఆమ్లెట్ వేస్తుందంట!

దళపతి విజయ్ ‘బీస్ట్’ సినిమా కోసం ఎలాంటి కెమెరా వాడుతున్నారో తెలుసా?..

BEAST Movie : ఎగ్ లేకుండా ఆమ్లెట్ వేస్తుందంట!

Red V Raptor

BEAST Movie: ఇళయ దళపతి విజయ్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సాలిడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.. ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది.

SPIRIT Movie : ప్రభాస్‌ పక్కన సౌత్ కొరియన్ పాప..

దళపతి 65వ సినిమా ఇది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన విజయ్ రెండు లుక్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రెగ్యులర్ జరుపుకుంటోందీ చిత్రం.

Dhoni – Vijay : ధోని పీఎం.. విజయ్ సీఎం.. వైరల్ అవుతున్న ఫ్యాన్స్ ఫ్లెక్సీలు..

ఈ సినిమా కోసం The Red V Raptor కెమెరా వాడుతున్నారు. ఈ కెమెరాతో షూటింగ్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిలిం ‘బీస్ట్’. ఈ విషయం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తే.. ‘ఇవన్నీ మాకు తెలియదు.. తెలుగులో రిలీజ్ ఉందా, లేదా చెప్పండి’.. అని.. ఏంటి ఈ కెమెరా స్పెషాలిటీ అనడిగితే.. ‘ఎగ్ లేకుండా ఆమ్లెట్ వేస్తుంది’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Vijay – Beast First Look : దళపతి కొత్త సినిమా ‘బీస్ట్’.. ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్..