Ravi Teja: సక్సెస్ తెచ్చిన కిక్.. కోవిడ్‌ను లెక్క చేయని హీరో మాస్ రాజా!
కోవిడ్ టైమ్ ను చాలా ప్లాన్డ్ గా వాడుకున్న టాలీవుడ్ హీరో రవితేజనే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపులో కొచ్చిన రవితేజ.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

Ravi Teja: కోవిడ్ టైమ్ ను చాలా ప్లాన్డ్ గా వాడుకున్న టాలీవుడ్ హీరో రవితేజనే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపులో కొచ్చిన రవితేజ.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. అన్నింటికీ వన్ బై వన్ రిలీజ్ డేట్లున్నాయి. టాలీవుడ్ లో కోవిడ్ ను లెక్క చేయకుండా దూసుకపోతున్న హీరో రవితేజ.
Star Hero’s Shooting: బాకీపడిన షూటింగ్స్.. టెన్షన్‌లో స్టార్ హీరోలు!
రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి. ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఖిలాడిలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు రవితేజ. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటించారు. మరో కీలక పాత్రలో అర్జున్ కనిపించనున్నారు. కోవిడ్ స్ర్పెడ్ కాకుండా ఉంటే, ఈ ఫిబ్రవరి 11న యథావిదిగా రవితేజ ఖిలాడి రిలీజ్ అవుతుంది.
Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!
రవితేజ మరో సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఈ మార్చి 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాని శరత్ మండవ శరవేగంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ ఓ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పరస్థితులు అనుకూలిస్తే రామారావు ఆన్ డ్యూటీని అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది.
NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!
రవితేజ నటిస్తోన్న మరో సినిమా ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ కి రానుంది. ఏప్రిల్ 11 రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిపోయింది. అండర్ ప్రొడక్షన్ లో ఉన్న రవితేజ మరో సినిమా టైగర్ నాగేశ్వర్ రావు. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా టీజర్ తోనే క్యూరియాసిటీ కలిగించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు టీమ్.
Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!
ఇక అయిదో సినిమా రావణసుర, సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ నెల 17 నుంచి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ చేయనున్నట్టు ముహూర్తం రోజే ప్రకటించారు. దాదాపు సంవత్సరం గ్యాప్ లో రవితేజ నుంచి అయిదు సినిమాలు రానున్నాయి.
- OTT Platforms: ఓటీటీ వందల కోట్ల ఆఫర్స్.. హాట్ కేక్‌లా బిగ్ మూవీస్!
- High Budget Movies: నిర్మాతలకు షాక్ కొట్టే సినిమా బడ్జెట్.. ఎందుకిలా పెరిగిపోతుంది?
- Mega154: చిరుతో మాస్ రాజా హైస్పీడ్ షూటింగ్!
- Salman-Chiru: అందరి వాడు సల్మాన్.. అందుకే చిరుకి స్వీట్ కండిషన్స్!
- Naga Chaitanya-Samantha: చైతూ జ్ఞాపకాలను తుడిచేస్తున్న సామ్!
1Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
2AB de Villiers: ఐపీఎల్ రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ.. కోహ్లీ అప్పుడే చెప్పాడుగా..!
3Minister Mukhtar Abbas Naqvi : ‘కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్ పై ఉంటే..ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్ మీద ఉంది..’
4Centre Warns Restaurants: సర్వీసు ఛార్జీల వసూలు.. రెస్టారెంట్లకు కేంద్రం వార్నింగ్
5Madhya Pradesh : మద్యం తాగుతూ కారు డ్రైవింగ్..రోడ్డుపై కత్తితో మాజీ మంత్రి కొడుకు హల్ చల్
6తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
7రష్యా సైనికుడికి జీవిత ఖైదు శిక్ష
8బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కీలక నిర్ణయం
9హిట్లర్ కంటే దారుణపాలన – మమత
10Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..
-
Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
-
Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
-
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల