Bheemla Nayak: సినిమా ఇంటెన్సిటీని పెంచేసిన అడవి తల్లి సాంగ్

ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చెయ్యాలో భీమ్లానాయక్ కి బాగా తెలుసు. ఏ టైమ్ లో ఏ వీడియో రిలీజ్ చెయ్యాలో, ఏ టైమ్ లో ఏ డైలాగ్ ని వాడి సినిమా ఇంటెన్సిటీని..

Bheemla Nayak: సినిమా ఇంటెన్సిటీని పెంచేసిన అడవి తల్లి సాంగ్

Bheemla Nayak

Bheemla Nayak: ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చెయ్యాలో భీమ్లానాయక్ కి బాగా తెలుసు. ఏ టైమ్ లో ఏ వీడియో రిలీజ్ చెయ్యాలో, ఏ టైమ్ లో ఏ డైలాగ్ ని వాడి సినిమా ఇంటెన్సిటీని పెంచాలో, అసలు ఏ పాటతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఫీస్ట్ ఇవ్వాలో భీమ్లా నాయక్ కి బాగా తెలుసు. అందుకే లేట్ అయినా అడవి తల్లి పాటని అద్బుతంగా ఆడియన్స్ ముందుంచింది భీమ్లానాయక్.

Pushpa-Acharya: బన్నీ కోసం బాబాయ్.. చిరు కోసం అబ్బాయ్!

సితార ఎంటర్ టైన్మెంట్స్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమ్లానాయక్ స్టార్ట్ అయిన దగ్గరనుంచి కంటిన్యూయస్ గా సినిమాపై అప్ డేట్స్ ఇస్తూనే ఉంది టీమ్. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో రీమేక్ మూవీగా తెరకెక్కతున్న సినిమా థమన్ మ్యూజిక్ లో ఇప్పటికే రికార్డ్స్ సొంతం చేసుకుంటోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన అడవి తల్లి మాట సాంగ్ సినిమా ఇంటెన్సిటీని ఇంకాస్త పెంచేసింది. లిరికల్ వాల్యూతో పాటు మంచి ట్యూన్ అందించిన ధమన్ ఈ పాటతో సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లాడు.

Akhanda: బాలయ్య సినిమాకు అఘోరాలు.. ఫ్యాన్స్‌తో ముచ్చట్లు!

భీమ్లానాయక్ విషయంలో ఫస్ట్ నుంచి ప్లాన్డ్ గా ప్రమోషన్లు చేస్తోంది పవన్ కళ్యాణ్ అండ్ టీమ్. రానా, పవన్ కళ్యాణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని పెంచేలా సాంగ్స్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా వచ్చిన అడవి తల్లి మాట సాంగ్.. సినిమా థీమ్ ని చూపించింది. సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఉన్న హీరోల మధ్య గొడవల్ని పాటలో క్లియర్ గా చెప్పారు.

Kate Sharma: పరువాలతో కాటేస్తున్న కాటే శర్మ!

సాగర్ చంద్ర డైరెక్షన్లో త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పాటలతో ఎంత హైప్ క్రియేట్ చేసిందో.. ఈ ఎమోషనల్ సాంగ్ కూడా సినిమాకు అంతే వెయిట్ తీసుకొచ్చింది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న భీమ్లానాయక్ ఎన్ని సినిమాలు వెనక్కి తగ్గినా, ఎన్ని సినిమాలు పండగ బరిలో యాడ్ అయినా జనవరి 12నే రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.

UnstoppableShannu: సోషల్ మీడియాలో షన్ను షేక్.. లక్షలకొద్దీ ట్వీట్లు!