Top Gun: Maverick: తెలుగులోనూ టామ్ క్రూజ్ మూవీ ‘టాప్ గన్’ సీక్వెల్

దాదాపు 30 ఏళ్లకు పైగా వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత టాప్ గన్ కి సీక్వెల్ గా వస్తోన్న మూవీ టాప్ గన్ మెవరిక్.. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమా ప్రీమియర్ ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.

Top Gun: Maverick: తెలుగులోనూ టామ్ క్రూజ్ మూవీ ‘టాప్ గన్’ సీక్వెల్

Top Gun Maverick

Top Gun: Maverick: దాదాపు 30 ఏళ్లకు పైగా వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత టాప్ గన్ కి సీక్వెల్ గా వస్తోన్న మూవీ టాప్ గన్ మెవరిక్.. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమా ప్రీమియర్ ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. దాంతో వరల్డ్ వైడ్ గా ఈనెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

Hollywood Movies: ముహూర్తం ఫిక్స్.. ఇండియన్ సినిమాలపై హాలీవుడ్ దండయాత్ర!

హాలీవుడ్ లో 1986లో రిలీజ్ అయన టామ్ క్రూజ్ సక్సెస్ ఫుల్ మూవీ టాప్ గన్.. ఇంచుమించు మూడు దశాబ్ధాలు దాటిన తర్వాత టాప్ గన్ కి సీక్వెల్ తీసుకోస్తున్నాడు టామ్ క్రూజ్.. టాప్ గన్ మావరిక్ ను ఈనెల 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాడు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ తో పాటు తెలుగు లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమాను అందించడం విశేషం.

Hollywood Movies: గెట్ రెడీ.. సిద్దమైన హాలీవుడ్ యాక్షన్ విజువల్ ఫీస్ట్!

దాదాపు 12 హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ తో టామ్ క్రూజ్ నటించిన మోస్ట్ ఇంటెన్సివ్ అమెరికన్ యాక్షన్ డ్రామా టాప్ గన్ మావెరిక్.. ఈ సినిమాను జోసెఫ్ కోసిన్స్కీ తెరకెక్కించారు. క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాకు కూడా రచనా సహకారం అందించారు. అమెరికా ప్రీమియర్ తర్వాత వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఆల్రెడీ ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రీమియర్ ప్రదర్శించి ఈ సినిమా పైన ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ పెంచారు. టామ్ క్రూజ్.. ఈ ప్రీమియర్ షోకు దీపికా పదుకోన్ తో పాటు, సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా హాజరైంది.

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

1996లో స్టార్ట్ అయిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ను దాదాపు 25 ఏళ్లుగా సూపర్ హిట్ చేస్తూ.. స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు టామ్ క్రూజ్.. టాప్ గన్ సీక్వెల్ కు మాత్రం 30 ఏళ్లకు పైగా టైమ్ తీసుకున్నాడు హాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. టాప్ గన్ ను సీక్వెల్ ను మూడు సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసినా.. కరోనా కారణంగా ఢిలే అయింది. మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్ లో వచ్చిన అన్ని సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. స్పెషల్లీ 5,6 సిరీస్ లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఈ టాప్ గన్ సీక్వెల్ గా రిలీజ్ కానున్న టాప్ గన్ మావెరిక్ యాక్షన్ థ్రిల్లర్ కోసం టామ్ క్రూజ్ ఫ్యాన్స్ తో పాటు, వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.