Vikram: కమల్ ప్రీ రిలీజ్ వేడుక.. కదిలి వస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు?
ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు దక్షణాది ఆక్రమించేసి రాజ్యమేలుతుంది. గత మూడు నాలుగేళ్లలో ఉత్తరాదిన సౌత్ సినిమాలకు భారీ డిమాండ్ పెరగడంతో పాటు వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి.

Vikram: ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు దక్షణాది ఆక్రమించేసి రాజ్యమేలుతుంది. గత మూడు నాలుగేళ్లలో ఉత్తరాదిన సౌత్ సినిమాలకు భారీ డిమాండ్ పెరగడంతో పాటు వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అయితే దక్షణాదిలో తెలుగు పరిశ్రమ ఈ రేసులో ముందుంటే కన్నడ సినిమా ఆ తర్వాత దూసుకొస్తోంది. కానీ.. దశాబ్దాలుగా హిందీ తర్వాత స్థానంలో చెప్పుకున్న తమిళ సినిమా మాత్రం తడబడుతూ సక్సెస్ అందుకోలేకపోతుంది. అయితే ఈసారి ఎలాగైనా కోలీవుడ్ సత్తా చాటుకోవాలని తమిళ మేకర్స్ పంతంతో ఉన్నారు.
Vikram : ఇద్దరు స్టార్ హీరోలతో కమల్ హాసన్ సినిమా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా..
భారీ స్టార్ క్యాస్టింగ్ తో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్.. సీనియర్ హీరో కమల్ హాసన్ విక్రమ్.. తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి శంకర్ RC15 ఇలా తమిళ మేకర్స్ ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్సయ్యారు. దీని కోసం ముందుగా అక్కడి హీరోలు కూడా ఏకమయ్యే దారులు కూడా వెతుకుతున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు అజిత్-విజయ్ లతో మల్టీస్టారర్ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు కమల్ సినిమాను ఏకంగా ముగ్గురు హీరోలు సపోర్ట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
Vikram: మురుగదాస్, విక్రమ్ డెడ్లీ కాంబినేషన్.. భారీ సినిమా ప్లాన్స్?
లోకేష్ కనగ్ రాజ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. కమల్ తో పాటు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు స్టార్ హీరోలతో పాటు మరో స్టార్ సూర్య కూడా గెస్ట్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి మే 15న అత్యంత గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, తలపతి విజయ్ తో పాటు సూర్య కూడా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే తమిళ ఇండస్ట్రీలో జోష్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.
1KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?
2Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?
3Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
4Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
5Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?
6Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
7Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు
8Trains Cancelled: రసగుల్లా కారణంగా రద్దయిన 40 రైళ్లు.. ఎక్కడంటే..?
9Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు
10Afghanistan : అఫ్ఘానిస్తాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 14 మంది దుర్మరణం
-
Texas School : టెక్సాస్‌లో మారణహోమం.. మరుసటిరోజే స్కూల్ బయట తుపాకీతో మరో విద్యార్థి..!
-
Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
-
Redmi Note 11 SE : భారీ బ్యాటరీతో రెడ్మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Ministers Bus Yatra : నేటి నుంచి మంత్రుల బస్సుయాత్ర..శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు
-
George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర
-
Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
-
Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
-
McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్