Vijay: విజయ్ కోసం నాగ్ టైటిల్‌ను వాడేస్తున్న పైడిపల్లి..?
తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల బీస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడంతో, తన నెక్ట్స్ మూవీపై....

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల బీస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడంతో, తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు ఈ హీరో. విజయ్ కెరీర్‌లో 66వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు టైటిల్‌ను లాక్ చేసినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘వారసుడు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం తెలుగుకు మాత్రమే టైటిల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. తమిళ వర్షన్‌కు వేరొక టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయబోతుందట.
గతంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘వారసుడు’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. మరి విజయ్ కోసం ఇదే టైటిల్‌ను పట్టుకొస్తున్న వంశీ పైడిపల్లి, ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు తమిళంలో ఏ టైటిల్ పెడతారా.. ఈ సినిమాలో విజయ్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది చూడాలి.
1Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
2Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
3The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
4BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
5Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
6Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్‌పై మోదీ ప్రశంసల జల్లు
7COVID: మా జీరో-కొవిడ్ విధానమే సరైనది: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
8APSRTC Charges : ఏపీలో మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు.. ఎప్పటినుంచంటే?
9Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
10Ukraine: యుద్ధం కొనసాగినన్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..