‘థ్యాంక్ యు బ్రదర్!’ అంటున్న అనసూయ

10TV Telugu News

Thank You Brother: అనసూయ, అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్!’ జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్‌నాధ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు.


రమేష్‌ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ లుక్‌ని తాజాగా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి రివీల్‌ చేశారు. టైటిల్‌ లుక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పోస్టర్లో లిఫ్ట్‌తో పాటు టైటిల్‌లో ప్రెగ్నెన్నీ లేడీని చూపించారు.

ఆదర్శ్ బాలకృష్ణ, అనీష్ కురువిల్లా, హర్ష ఇతర పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫి, గుణా బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫి, గుణా బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

10TV Telugu News