ఇలియానా బాడీ బ్యూటీఫుల్, శ్రీముఖి క్యూట్ నెస్.. శ్రద్ధాశ్రీనాధ్ బోల్డ్ నెస్.. సుమ కొత్త ప్రొగ్రామ్ టీజింగ్.. సొంతూరిలో కంగనా పూజలు.. తేజస్వీ లేటెస్ట్ ఫ్యాషన్ టెక్నిక్స్.. మంచు లక్ష్మి.. జస్ట్….వావ్…

  • Edited By: sekhar , July 18, 2020 / 07:46 PM IST
ఇలియానా బాడీ బ్యూటీఫుల్, శ్రీముఖి క్యూట్ నెస్.. శ్రద్ధాశ్రీనాధ్ బోల్డ్ నెస్.. సుమ కొత్త ప్రొగ్రామ్ టీజింగ్..  సొంతూరిలో కంగనా పూజలు.. తేజస్వీ లేటెస్ట్ ఫ్యాషన్ టెక్నిక్స్.. మంచు లక్ష్మి.. జస్ట్….వావ్…

చలాకీ యాంకర్, ఇప్పటి యంగ్ యాంకర్లకు కూడా సవాలు విసిరే ఎనర్జీ ఆమె సొంతం.. ఆమే ఎవర్ గ్రీన్ యాంకర్ సుమ.. సెట్‌లో సుమ అల్లరి మామూలుగా ఉండదు.. మీరే చూడండి..

https://www.instagram.com/p/CCxluY4J6Ym/

 

గోవా బ్యూటీ ఇలియానా రీసెంట్ ఫోటో‌షూట్‌లో.. బీచ్‌లో బికినిలో దర్శనమిచ్చి తన హాట్‌నెస్‌తో కూల్ వాతావరణంలో కూడా హీట్‌నెస్ తెచ్చింది..

https://www.instagram.com/p/CCvwfjxgyh0/

 

టాలెంటెడ్ నటిగానే కాకుండా కాంట్రవర్సీ క్వీన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా తన నేటివ్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో గల తమ కుల దైవం మా అంబికా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంది..

https://www.instagram.com/p/CCxnXkwlWAq/

 

నటి, టెలివిజన్ హోస్ట్ మంచు లక్షీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్కెయ్యండి మరి..

https://www.instagram.com/p/CCxwAcWFX4Q/

జెర్సీ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, రీసెంట్‌గా కృష్ణ అండ్ హిజ్ లీల మూవీతో మరింత క్రేజ్ తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాధ్ తన ఇన్‌స్టాలో న్యూ పిక్స్ అప్‌లోడ్ చేసింది..

https://www.instagram.com/p/CCv3tZAlcw1/?utm_source=ig_web_copy_link

తెలుగమ్మాయి తేజస్వి బోల్డ్ నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమాలకు దూరంగా ఉన్నా నిత్యం ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది.. ఆమె లేటెస్ట్ పిక్స్ చూశారా?

https://www.instagram.com/p/CCxkbEdsphv/?utm_source=ig_web_copy_link

క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజ కూడా ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్చర్స్‌తో సందడి చేస్తుంటుంది..

https://www.instagram.com/p/CCxSMbrpwvz/?utm_source=ig_web_copy_link

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ మాధురి దీక్షిత్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు బర్త్ డే విషెష్ చెబుతూ తనతో తీసుకున్న వీడియో షేర్ చేస్తూ.. ఆమెతో తనకున్న అనుబంధం గురించి తెలియచేస్తూ పోస్ట్ చేసింది..

https://www.instagram.com/p/CCxwhqdqhh0/

యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖికి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా యూత్‌లో అయితే మామూలు క్రేజ్ లేదు.. కొత్త కొత్త ఫోటోషూట్లతో ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి టచ్‌లో ఉంటుందీ అమ్మడు..

https://www.instagram.com/p/CCyFSKoJU0U/