Nitin Mehta : ‘అఖండ’ ట్రైలర్‌లో ఉన్న నితిన్ ఎవరో తెలుసా!

బాలయ్య ‘అఖండ’ ట్రైలర్‌లో కనిపించిన నటుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు,,,

Nitin Mehta : ‘అఖండ’ ట్రైలర్‌లో ఉన్న నితిన్ ఎవరో తెలుసా!

Nitin

Nitin Mehta: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. రెండు టీజర్స్, రెండు లిరికల్ సాంగ్స్‌కి భారీ స్పందన వచ్చింది.

Pushpa Movie : నన్ను కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదంటున్న ‘పుష్ప’ రాజ్..

ఇక రీసెంట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ‘అఖండ ట్రైలర్ రోర్’ పేరుతో వదిలిన ట్రైలర్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్, తన మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టేసారు. ‘అఖండ’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది.

Suriya : ‘ఆచార్య’ రోజునే సూర్య కొత్త సినిమా..

అయితే ట్రైలర్‌లో టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించారంటూ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అసలు ‘అఖండ’ లో అచ్చు త్రివిక్రమ్‌లా ఉన్న ఆ నటుడి గురించి ఆరా తీస్తే సర్‌ప్రైజింగ్ విషయాలు తెలిసాయి. ఆయన పేరు నితిన్ మెహ్తా.

Balayya – Mahesh : బాలయ్య – మహేష్ మల్టీస్టారర్..

ఇంతకుముందు 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేశారాయన. మెహ్తాకు ముందునుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అట. మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు కొన్ని సినిమాల్లో నటించారు కానీ నటుడిగా మాత్రం సాలిడ్ బ్రేక్ రాలేదు.

Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!

కట్ చేస్తే ‘అఖండ’ తో ఆయన టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ నటుడిగా బిజీ అవవబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లో ‘నేను ఆత్మ.. వాడు నా శరీరం’ అంటూ బాలయ్య అఘోరా క్యారెక్టర్ గురించి చెప్పడంతో పాటు యాక్షన్ సీన్‌లో రౌద్రంగానూ కనిపించి ఆకట్టుకున్నారు నితిన్ మెహ్తా.

Nitin Mehta