Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం
‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’, ‘దెబ్బకి థింకింగ్ మారిపోవాలా’.. అంటూ అదిరిపోయే ట్యాగ్ లైన్స్ ఇందుకే మరి పెట్టింది..

Unstoppable with NBK: సిల్వర్ స్క్రీన్ అయినా.. స్మాల్ స్క్రీన్ అయినా.. మా బాలయ్య బాబు బరిలో దిగనంత వరకే.. దిగితే రికార్డుల రచ్చ రంబోలానే అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇటీవల ‘అఖండ’ తో ‘అఖండ’ విజయం సాధించి ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చారు బాలయ్య.
Akhanda : భం ‘అఖండ’.. 50 రోజుల ట్రైలర్ అదిరిందిగా..
తొలి తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ ఏం చేసినా సెన్సేషనే.. అందులో బాలయ్య హోస్ట్‌గా టాక్ షో అంటూ తెలుగు ప్రేక్షకులకు, బాలయ్య అభిమానులకు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ ఇచ్చారు ‘ఆహా’ టీం. కట్ చేస్తే, ప్రోమోస్ దగ్గరి నుండే ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో మీద అంచనాలు పెంచేసారు.
Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..
అనుకున్నదానికి మించి షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. హోస్టింగ్ కొత్త అయినా ఓటీటీలోనూ తన స్టైల్లో అదరగొట్టేశారు బాలయ్య. సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తూ.. వారిని సరదా ప్రశ్నలడుగుతూనే ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. ఈ షో IMDB రేటింగ్స్‌లో 9.7 రేటింగ్‌తో టాక్ షోస్‌లో దేశంలోనే నెం.1 ప్లేస్ సాధించిన సంగతి తెలిసిందే.
When we said ‘THE BAAP OF ALL TALK SHOWS’, we meant it!💥#UnstoppableWithNBK is now the number 1 rated show by popularity on @IMDb 🔥#DebbakuThinkingMaaripovala
8 Episodes Streaming Now:https://t.co/QYOHTHHwJI#NandamuriBalakrishna pic.twitter.com/rYhLqDjvAJ
— ahavideoIN (@ahavideoIN) January 12, 2022
ఈ నేపథ్యంలో ‘ఆహా’ టీం సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆకట్టుకుంటున్నాయి. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో కు ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’, ‘దెబ్బకి థింకింగ్ మారిపోవాలా’.. అంటూ అదిరిపోయే ట్యాగ్ లైన్స్ వాడారు. మేమెందుకలా అన్నామో తెలుసా? ఇందుకే.. అంటూ తమ షో హయ్యెస్ట్ రేటింగ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది ‘ఆహా’ టీం.
#UnstoppableWithNBK Episode 9 Promo trending on @YouTubeIndia with 2M+ views.
Watch team #Liger in full flow with #NandamuriBalakrishna.
Premieres January 14. @TheDeverakonda @purijagan @Charmmeofficial pic.twitter.com/n9iywYe8vK
— ahavideoIN (@ahavideoIN) January 11, 2022
1Disa Encounter: దిశా ఎన్కౌంటర్లో సుప్రీం సంచలన తీర్పు: పోలీసులపై హత్యా నేరం నమోదు
2Samantha: వరస ఆఫర్లు.. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సామ్!
3Rajasthan : కొత్త మోసం-పెళ్లైన 15 రోజులకు అత్తింటి సొమ్ముతో పరారైన నూతన వధువులు
4Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు
5Karishma Tanna: సముద్రానికే సెగలు రేపుతున్న కరిష్మా స్టిల్స్!
6Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?
7Elon Musk: ఎలన్ మస్క్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు రూ.194కోట్లు నిజమేనా..
8Uttar Pradesh : యూపీలో శ్రీరాముడి గుడిని అమ్మేసిన పాకిస్థాన్ వ్యక్తి..! దేవాలయాన్ని కూల్చేసి…హోటల్ నిర్మాణం
9Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
10Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?
-
Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
-
China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
-
Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
-
Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
-
Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
-
Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
-
Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్