Vaishnav Tej: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా హీరో మూవీ!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే సినిమాగా చిత్ర యూనిట్ ప్రమోట్ చేసింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది.

Vaishnav Tej: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా హీరో మూవీ!

Vaishnav Tej Rangaranga Vaibhavamga Decent TRP

Vaishav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే సినిమాగా చిత్ర యూనిట్ ప్రమోట్ చేసింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది.

Rangaranga Vaibhavanga Censor: రంగరంగ వైభవంగా సెన్సార్ రిపోర్ట్.. వైష్ణవ్‌కు హిట్ గ్యారెంటీ!

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఓటీటీలోనూ పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. కానీ, ఇటీవల ఈ సినిమాను బుల్లితెరపై ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేశారు. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో ‘రంగరంగ వైభవంగా’ మూవీని ఇటీవల టెలికాస్ట్ చేసింది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమా తొలి టెలికాస్ట్‌లో మంచి టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంది. ఈ చిత్రానికి 5.3 టీఆర్పీ రేటింగ్ రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఫెయిల్యూర్ మూవీకి ఇది డీసెంట్ టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. బుల్లితెర ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించదని ఈ టీఆర్పీ రేటింగ్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను గిరీశాయ డైరెక్ట్ చేయగా, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.