Vamshi Paidipalli : మహేష్ జీవితంలో నాకిచ్చిన స్థానానికి జీవితాంతం రుణపడి ఉంటాను..
ఈ ఈవెంట్ లో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. డైరెక్టర్ బుజ్జి నాకు ఎప్పట్నుంచో తెలుసు, అతని కష్టాన్ని దగ్గరి నుంచి చూశాను. ట్రైలర్ తోనే సినిమాకి హిట్ తీసుకొచ్చావు. తమన్.....................

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
Mehar Ramesh : పూరి గారి పోకిరి.. ఇప్పుడు ఆయన శిష్యుడు సర్కారు వారి పాట..
ఈ ఈవెంట్ లో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. డైరెక్టర్ బుజ్జి నాకు ఎప్పట్నుంచో తెలుసు, అతని కష్టాన్ని దగ్గరి నుంచి చూశాను. ట్రైలర్ తోనే సినిమాకి హిట్ తీసుకొచ్చావు. తమన్ ఈ సినిమా కోసం నా సినిమాని కూడా పక్కన పెట్టి పని చేశాడు. తమన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశాడు. కీర్తి మహానటి మాత్రమే కాదు మంచి మనిషి కూడా. మహేష్ గారి దగ్గరికి మహర్షి అనే కథతో వెళ్ళాను. కానీ మీరు మీ జీవితంలో నాకు ఇచ్చిన స్థానానికి ఎప్పటికి రుణపడి ఉంటాను. నాకు ఫ్రెండ్, బ్రదర అంతకంటే ఎక్కువ మహేష్. సర్కారు వారి పాట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
- Mahesh Babu : స్టేజి మీద మ మ మహేష్ మాస్ డ్యాన్స్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అభిమానుల కోసం..
- South Star Heroes: యష్ నుండి మహేష్ వరకు.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Saipallavi: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!
- sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..
- Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..
1KCR : కేసీఆర్‌ని కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
2Vijay : కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ మీటింగ్.. తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ
3Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన
4Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
5Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి
6Liquor Prices: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
7YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్
8Assam Floods: అసోంను ముంచిన వరదలు.. ఎనిమిది మంది మృతి
9Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
10AAP-Uttarakhand: ఆప్ సీఎం అభ్యర్థి.. పార్టీకి రాజీనామా
-
VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం
-
Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్
-
Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి
-
Jaggery : వేసవిలో రోజుకో బెల్లం ముక్క తింటే బోలెడు ప్రయోజనాలు!
-
Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!
-
Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు
-
Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి
-
Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు ఏడు మార్గాలు ఇవే!