Varun Tej : బాలీవుడ్ ఎంట్రీ వస్తే వదులుకోను.. షారుఖ్ తో నటించాలని ఉంది.. | varun tej want to enter in bollywood

Varun Tej : బాలీవుడ్ ఎంట్రీ వస్తే వదులుకోను.. షారుఖ్ తో నటించాలని ఉంది..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ''ద‌క్షిణాది సినిమాలు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అందుకు చాలా ఆనందంగా..........

Varun Tej : బాలీవుడ్ ఎంట్రీ వస్తే వదులుకోను.. షారుఖ్ తో నటించాలని ఉంది..

Varun Tej :  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ ప్రతి సారి కొత్త కథలతో ముందుకు వస్తూ మెప్పిస్తున్న హీరో వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. ఇటీవలే F3 సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు వరుణ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాని ఓకే చేశారు.

Chiranjeevi : సూపర్‌ స్టార్‌ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్.. ఆహా నుంచి అదిరిపోయే వీడియో..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ”ద‌క్షిణాది సినిమాలు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు బాలీవుడ్ ఎంట్రీ ఛాన్స్ వస్తే కచ్చితంగా వెళ్తాను. షారుఖ్ ఖాన్ అంటే నాకు చిన్న‌ప్ప‌టి నుండి చాలా ఇష్టం. ఆయ‌నతో క‌లిసి నటించాలనుంది” అని అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్‌స‌త్తారుతో చేయబోయే సినిమాకి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూట్ కి వెళ్లనుంది.

×