Drushyam 2 : సినిమా తీసేలోపు వాడికి సినిమా చూపిద్దాం.. ట్రైలర్ అదిరిందిగా..

‘విక్టరీ’ వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది..

Drushyam 2 : సినిమా తీసేలోపు వాడికి సినిమా చూపిద్దాం.. ట్రైలర్ అదిరిందిగా..

Drushyam 2

Drushyam 2: ఇటీవల తమిళ్ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’తో ప్రేక్షకులను పలకరించిన విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరో రీమేక్‌తో ఈసారి కూడా ఓటీటీ ద్వారానే ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

RRR Movie : ‘కొంచెం ఆగండి బ్రో.. మధ్యలో చెప్పు ఊడిపోయింది’..

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే.. లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘దృశ్యం’ రీమేక్ చేసి హిట్ కొట్టిన వెంకీ సీక్వెల్‌లో కూడా నటించారు.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగులోనూ డైరెక్ట్ చేయగా.. సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లి. సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సోమవారం ‘దృశ్యం 2’ ట్రైలర్ రిలీజ్ చేశారు.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

రాంబాబు క్యారెక్టర్‌లో ‘దృశ్యం’ కి మించి ఆడియన్స్‌ను థ్రిల్‌కి గురి చెయ్యబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. మీనా, కృతిక, సంపత్ రాజ్, నదియా, నరేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలకపాత్రల్లో నటించిన ‘దృశ్యం 2’ నవంబర్ 25 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.