Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్3’ని రిలీజ్‌కు రెడీ చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన...

Venkatesh: స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్3’ని రిలీజ్‌కు రెడీ చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తుండగా, గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్3 రాబోతుంది. ఇక రిలీజ్‌కు మూడు రోజులే మిగిలి ఉండటంతో ఎఫ్3 మూవీ టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎఫ్3 మూవీ టీమ్ సందడి చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
Venkatesh: జాతిరత్నాలు డైరెక్టర్‌తో వెంకటేష్ మూవీ..?
వెంకటేష్ తన నెక్ట్స్ చిత్రాల విషయంలో చాలా కథలు విన్నాక రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తన నెక్ట్స్ రెండు సినిమాలు రాబోతున్నట్లు వెంకీ వెల్లడించారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన దర్శకులు, మిగతా విషయాలను త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తామంటూ వెంకీ చెప్పుకొచ్చారు. దీంతో వెంకీ తన నెక్ట్స్ చిత్రాలను ఎవరి డైరెక్షన్‌లో చేయబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గతంలో వెంకీకి దర్శకులు తరుణ్ భాస్కర్, అనుదీప్ వంటి వారు కథలు వినిపించగా, వారితో సినిమాలపై ఎలాంటి అప్డేట్స్ లేవు.
Venkatesh: పాతికేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి వెంకీ.. సల్లుభాయ్‌తో రీ ఎంట్రీ!
దీంతో వెంకీ నెక్ట్స్ ప్రాజెక్టులు ఎవరితో చేస్తున్నాడా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాలీ సినిమాలో వెంకీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌లో వెంకీ జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఏదేమైనా వెంకీ మళ్లీ స్పీడు పెంచడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎఫ్3 మూవీలో వెంకీ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
1TTD: తిరుమలలో జూలై 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం .. రేపు సెప్టెంబర్ వసతి కోటా టిక్కెట్ల విడుదల
2Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు
3Apple Lockdown Mode : ఐఫోన్లో కొత్తగా ‘లాక్డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!
4Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
5Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం
6EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం
7Maharashtra: శివసేనకు ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్.. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపునకు గుర్తింపులేదు: ఎంపీ సావంత్
8JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
9Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
10Boris Johnson: రాజీనామా చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం
-
Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
-
RC15: బ్యాక్ టు హైదరాబాద్!
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
-
The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!