శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ ఇటీవలే ఎన్టీయార్‌ బయోపిక్‌లో బసవతారకంగా కనిపించారు. తాజాగా మరో బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అయ్యారు విద్య.

శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ ఇటీవలే ఎన్టీయార్‌ బయోపిక్‌లో బసవతారకంగా కనిపించారు. తాజాగా మరో బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అయ్యారు విద్య.

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ ఇటీవలే ఎన్టీయార్‌ బయోపిక్‌లో బసవతారకంగా కనిపించారు. తాజాగా మరో బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అయ్యారు విద్య. తనకు గనుక అవకాశం వస్తే కచ్చితంగా స్వర్గీయ లెజండరీ నటి శ్రీదేవి పాత్రలో జీవించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తా అంటున్నారు. కానీ శ్రీ దేవి బయోపిక్ లో చేయలంటే చాలా గట్స్ అవసరం అంటుంది అందాల భామ విద్యా. 
Read Also : ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ

విద్యా బాలన్ పదహారేళ్ల వయసులో ఏక్తాకపూర్ నిర్మించిన ‘హమ్ పాంచ్’ అనే హిందీ సీరియల్లో నటించింది అందాల భామ విద్యా. అంతేకాదు ఆమె భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ మరియు మలయాళ చిత్రాలలో నటించింది. శుక్రవారం (మార్చి 14,2019)న ఓ షోకు హాజరైన విద్యా బాలన్‌ మాట్లాడుతూ… ‘నేను శ్రీదేవికి మంచి అభిమానిని అని చెప్పారు విద్యా.

2017 లో తుమ్హారి సులూ సినిమా కోసం శ్రీదేవి నటించిన ‘మిస్టర్‌ ఇండియా’లోని ‘హవా హవాయి’ పాటలో నటిస్తున్నపుడు ఉద్వేగానికి లోనయ్యాను. నాకే గనుక శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేస్తా. నాకు ఇష్టమైన నటికి నివాళి అర్పించాలంటే ఆ మాత్రం చేయాలి కదా అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు విద్యా.
Read Also : మరో మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్!

×