Vijay-Ajith: విజయ్ చనిపోయాడని.. అజిత్‌కి ఎయిడ్స్ అంటూ.. ఫ్యాన్స్ వార్!
విజయ్ దళపతి చనిపోయాడని #RIPJosephVijay అనే హ్యాష్ టాగ్ తో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఒకటి క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. హీరో అజిత్ కు ఎయిడ్స్ అనే ట్రెండ్ క్రియేట్..

Vijay-Ajith: హీరోలంతా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ.. స్నేహితులుగా మెలుగుతూ భాయి భాయి అంటుంటే వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం వెర్రి అభిమానంతో కొట్టుకుచస్తున్నారు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఈ పిచ్చి పరాకాష్టకు చేరింది. తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి సీనియర్ల తర్వాత భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అజిత్, విజయ్. ఈ హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో కామెంట్లు, ట్రోల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ హీరోల సినిమాలు, బర్త్ డే వస్తుంటే పనిగట్టుకొని మరీ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు.
Vijay: మెగా క్లాష్.. కేజీఎఫ్2తో బీస్ట్ వార్..?
అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకుంటూ అందుకు తమ హీరోలను కూడా బలి చేస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే జరుగుతుంది తమిళ ఇండస్ట్రీలో. విజయ్ దళపతి చనిపోయాడని #RIPJosephVijay అనే హ్యాష్ టాగ్ తో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఒకటి క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. అది అజిత్ ఫ్యాన్స్ పనేనని భావించిన విజయ్ ఫ్యాన్స్ విజయ్ చనిపోయాడని వార్తను ఖండిస్తూనే హీరో అజిత్ కు ఎయిడ్స్ అనే ట్రెండ్ క్రియేట్ చేసి #Aids_Patient_Ajith హ్యాష్ టాగ్ తో రచ్చ చేస్తున్నారు.
Ajith Shalini: వైఫ్‌తో తలా బ్లూలైట్ రొమాన్స్.. వైరల్‌గా మారిన ఫోటోలు!
ఇలా ఒక హీరో చనిపోయాడని.. మరో హీరోకు మహమ్మారి రోగాన్ని అంటించి తమ ఫ్యాన్స్ శునకానందం పొందుతున్నారు. సోషల్ మీడియాలో ఇలా అభిమానుల మధ్య పనికిమాలిన యుద్దాన్ని గమనిస్తున్న మిగతా నెటిజన్లు అభిమానులను తిట్టిపోస్తున్నారు. అసలు ఇలాంటి శాడిస్ట్ అభిమానులను అర్జెంట్ గా మెంటల్ హాస్పటిల్ లో చేర్పించాలని.. లేదంటే ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో.. హీరోలు ఏమైనా స్పందించి అడ్డుకుంటారో లేదో!
#RIPJosephVijay Actor Vijay passed away due to Cardiac arrest. May his soul rest in peace. pic.twitter.com/LSXK596tPA
— Karthikeyan (@karthikeyankceo) March 26, 2022
Take care AK#Aids_Patient_Ajith pic.twitter.com/482u66co5T
— VJ Jhon (@VJJhon6) March 26, 2022
Those who are trending #RIPJosephVijay and #Aids_Patient_Ajith need some immediate mental treatment. I mean, how low can people go? Absolutely shameful and vile!
— SavageCreature (@SavageCreature) March 26, 2022
- Gouthu Sireesha : గౌతు శిరీషకు మరోసారి నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడి
- Jubilee Hills Minor Rape : జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఆ ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు
- Social Media : ఏపీ సంక్షేమ పధకాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం-కేసు నమోదు
- Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు
- Genelia: చిరునవ్వుతో గుండెల్ని దోచేస్తున్న జెనీలియా!
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?