ప్రీ-రిలీజ్ బిజినెస్, అదుర్స్..
అసలు వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంత వరకు జరిగిందనే సందేహం మెగాభిమానులకు ఉంది. ఆ వివరాలిప్పుడు బయటకొచ్చాయి. ఏరీయాల వారీగా వీవీఆర్ ప్రీ-రిలీజ్ వివరాలు (రూ.కోట్లలో) ఇలా ఉన్నాయి.

అసలు వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంత వరకు జరిగిందనే సందేహం మెగాభిమానులకు ఉంది. ఆ వివరాలిప్పుడు బయటకొచ్చాయి. ఏరీయాల వారీగా వీవీఆర్ ప్రీ-రిలీజ్ వివరాలు (రూ.కోట్లలో) ఇలా ఉన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన వినయ విధేయ రామ, జనవరి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెఢీ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు, ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. రోజుకొక న్యూ పోస్టర్, ప్రోమోలతో మూవీ యూనిట్ ఆడియన్స్‌లో అంచనాలను పెంచుతుంది. ఇదిలా ఉంటే, అసలు వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంత వరకు జరిగిందనే సందేహం మెగాభిమానులకు ఉంది. ఆ వివరాలిప్పుడు బయటకొచ్చాయి. ఏరీయాల వారీగా వీవీఆర్ ప్రీ-రిలీజ్ వివరాలు (రూ.కోట్లలో) ఇలా ఉన్నాయి.
నైజాం : రూ.20 కోట్లు, సీడెడ్ : 15, ఉత్తరాంధ్ర : 11.70, ఈస్ట్ : 7.20, వెస్ట్ : 5.60, కృష్ణ : 6, గుంటూరు : 7.80, నెల్లూరు : 3.30, ఏపీ, తెలంగాణా : రూ.77 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.8.50 కోట్లు, ఓవర్సీస్ : రూ.9 కోట్లు.. టోటల్ వరల్డ్ వైడ్ రూ.94.10 కోట్లు.
2018లో రంగస్థలంతో బ్లాక్ బస్టర్ సాధించిన చరణ్, ఈ సంక్రాంతికి వినయ విధేయ రామతో ఏ రేంజ్ హిట్ కొడతాడో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
వాచ్ తస్తాదియ్యా సాంగ్ ప్రోమో…