Saamanyudu : ఒక నేరస్థుడు ఎలా పుట్టుకొస్తాడో తెలుసా?..
విశాల్ మార్క్ కంప్లీట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ‘సామాన్యుడు’..

Saamanyudu: తను నటించే ప్రతి సినిమాలోనూ కొత్తదనం, చేసే క్యారెక్టర్లో వైవిధ్యం చూపించాలని కోరుకునే నటుడు విశాల్. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ డిఫరెన్స్ చూపిస్తూ.. హీరోగా తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రత్యేకమైన గుర్తింపు, మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.
Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట!
విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’.(Not A Common Man).. డింపుల్ హయతి కథానాయిక. యోగిబాబు కీలకపాత్రలో కనిపించనున్నాడు. సొంత బ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ నిర్మిస్తున్నాడు. శరవణన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!
బుధవారం సాయంత్రం ‘సామాన్యుడు’ ట్రైలర్ వదిలారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా మీద అంచనాలు పెంచింది. విశాల్ మార్క్ కంప్లీట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ‘సామాన్యుడు’ తెరకెక్కినట్లు అర్థమవుతోంది. యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్, కవిన్ రాజ్ విజువల్స్ బాగున్నాయి. సినిమా త్వరలో తెలుగు, తమిళ్లో విడుదల కానుంది.
- Raviteja : ‘ఖిలాడీ’ సినిమా వాయిదా పడనుందా??
- Raviteja : నేను జాతకాన్ని నమ్మను.. సినిమా నాకు నచ్చితే మీకు నచ్చినట్టే..
- Devi Sri Prasad: అరగంటలో 6 పాటలు కంపోజ్ చేసిన దేవిశ్రీ.. ఏ సినిమా కోసమంటే?
- Khiladi: ధైర్యంగా థియేటర్లకి ఖిలాడీ.. మాస్ రాజాకి ఇంత నమ్మకమేంటి?
- Khiladi: మీనాక్షికి మాస్‌రాజా లిప్‌లాక్.. మరీ ఇంత దూకుడా?
1Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?
2NBCC JOBS : ఎన్ బీసీసీలో ఉద్యోగాల భర్తీ
3Instagram Outage : స్తంభించిన ఇన్స్టాగ్రామ్.. యూజర్లకు లాగిన్ సమస్యలు!
4BJP leader Laxman: ప్రధాని ముందు ముఖం చెల్లకనే కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నడు
5Ram Pothineni : కోటి తనయుడి కోసం రామ్ పోతినేని.. 11:11 సినిమా సాంగ్ విడుదల..
6Drugs Case : డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ కొడుకు అరెస్ట్
7Redmi Note 11T Pro : రెడ్మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?
8Vijay Devarakonda : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
9IIT Hyderabad : హైదరాబాద్ ఐఐటీలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు
10Jinnah Tower: జిన్నా టవర్‌కు పేరు మార్చాలని బీజేపీ డెడ్‌లైన్
-
Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
-
America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి
-
Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
-
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
-
Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!
-
Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
-
Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
-
Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు