Das Ka Dhamki: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న దాస్ కా ధమ్కీ.. ఎప్పుడంటే?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

Das Ka Dhamki: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న దాస్ కా ధమ్కీ.. ఎప్పుడంటే?

Vishwak Sen Das Ka Dhamki Locks OTT Streaming Date

Das Ka Dhamki: యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. డ్యుయెల్ రోల్‌లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

Das Ka Dhamki : అదిరిపోయిన దాస్ కా ధమ్కీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..

ఇక థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కట్టడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ మూవీగా నిలిచింది. కాగా ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. దాస్ కా ధమ్కీ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రీమియర్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది.

Das Ka Dhamki Success Celebrations : దాస్ కా ధమ్కీ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్యాలరీ..

దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఆహాలో చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో విశ్వక్ పర్ఫార్మెన్స్‌ను వారు ఓటీటీలో ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాను విశ్వక్ స్వయంగా డైరెక్ట్ చేశాడు.