Vishwak Sen: అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్ హీరోగా ఈ నెల 6న రిలీజ్ అయింది అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా. ఈ సినిమాలో రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటించింది. విద్యాసాగర్ తెరకెక్కించిన ఈ సినిమాను సుధీర్, బాపినీడు నిర్మించారు.

Vishwak Sen: విశ్వక్ సేన్ హీరోగా ఈ నెల 6న రిలీజ్ అయింది అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా. ఈ సినిమాలో రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటించింది. విద్యాసాగర్ తెరకెక్కించిన ఈ సినిమాను సుధీర్, బాపినీడు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ కొత్తగా ట్రై చేయాలనుకుని, కాంట్రవర్శిలో చిక్కుకున్న విశ్వక్.. కొద్దిరోజులుగా హాట్ టాపిక్ అయ్యాడు. మొత్తంగా సినిమా అయితే సక్సెస్ కొట్టాడు. ఒకవైపు పాజిటివ్ రివ్యూలు దక్కించుకోవడంతో పాటు సినిమా చూసిన ప్రేక్షకులు గుడ్ ఎంటర్ టైనర్ గా సర్టిఫికెట్ ఇచ్చేశారు.
Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ విశ్వప్రయత్నాలు.. ఫలించేనా?
ఇప్పటి వరకు మాస్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా కోసం క్లాస్‌గా కనిపించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. అంచనాలను తగ్గట్లే అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద భారీ సినిమా అయినా 3 నెలలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాలైతే నెల తిరగకుండానే ఓటీటీలో దిగిపోతున్నాయి.
Ashoka Vanamlo Arjuna Kalyanam : ‘ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా?..నా జీవితంతో ఆటాడుతావా?’..
అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాను ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. కాగా, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ కి రానుందని తెలుస్తుంది. అంటే దీనిని బట్టి జూన్ మొదటి వారంలో ఆహాలో విడుదల కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.
- RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్ను ఆచార్య తట్టుకోగలడా?
- Ritika Nayak: చేసింది ఒక్కటే సినిమా.. వెతుక్కుంటూ వస్తున్న బడా ఆఫర్లు!
- Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా..
- OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
- RRR: ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తారా?
1Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
2M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
3Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే
4NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!
5Elon Musk: “అందరూ అనుకున్నట్టు కాదు.. అసలు నిజం వేరే ఉంది”
6Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
7YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
8Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
9Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే?
10Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
-
Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
-
Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
-
Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?