Vishwak Sen: గామి మూవీపై విశ్వక్ ఓపెన్ అయ్యాడుగా.. ఏమన్నాడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ హిట్ కొట్టేందుక రెడీ అవుతున్నాడు.

Vishwak Sen: గామి మూవీపై విశ్వక్ ఓపెన్ అయ్యాడుగా.. ఏమన్నాడంటే..?

Vishwak Sen Opens Up About Gaami Movie

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ హిట్ కొట్టేందుక రెడీ అవుతున్నాడు.

Vishwak Sen : శ్రీవారి నడక దారిలో విశ్వక్ సేన్.. ధమ్కీ హిట్ కోసమేనా..

ఈ క్రమంలోనే ధమ్కీ చిత్రానికి సంబంధించి అన్ని పనులు ముగించుకన్న చిత్ర యూనిట్, ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై సినిమాపై అంచనాలు పెంచేశాడు. తాజాగా ఈ సినిమా హిట్ కావాలని హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అలిపిరి నుండి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లాడు ఈ హీరో. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై విశ్వక్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసినట్లుగా తెలుస్తోంది.

Vishwak Sen : కొత్త సినిమా రిలీజ్‌కి ముందే మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్..

తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘గామి’ సినిమాను విద్యాధర్ కగిట డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మరో రెండు నెలల్లో రిలీజ్ చేయబోతున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించాడు. దీంతో గామి సినిమాలో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక గామి సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోండగా, కార్తీక్ సబరీశ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.