VishwakSen : హిట్ పడగానే రేటు పెంచేసిన హీరో..
ఇప్పటిదాకా మాస్ సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ ఇటీవల క్లాస్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణంతో కూడా హిట్ కొట్టాడు. ఈ సినిమా విజయం సాధించడంతో విశ్వక్ తన రెమ్యునరేషన్ ని...........

VishwakSen : యువ హీరో విశ్వక్ మొదటి నుంచి కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ విజయాలు సాధించాడు. ఇక ఎవడైతే నాకేంటి అనే తన యాటిట్యూడ్ తో టీనేజ్, యూత్ కి కనెక్ట్ అయ్యి అభిమానులని పెంచుకున్నాడు. ఇప్పటిదాకా మాస్ సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ ఇటీవల క్లాస్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణంతో కూడా హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జరిగిన రచ్చ, దీనికి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. దీంతో విశ్వక్ మరింత సక్సెస్ ని చూశాడు.
ఈ సినిమా విజయం సాధించడంతో విశ్వక్ తన రెమ్యునరేషన్ ని పెంచేసినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకున్న ఈ యువ హీరో అశోక వనంలో అర్జున కళ్యాణం హిట్ అవ్వడంతో 2 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఓకే చేసిన సినిమాలు కాకుండా ఇకపై వచ్చే సినిమాలకి 2 కోట్లు పైన అయితేనే చేస్తాను అని చెప్తున్నాడు ఈ హీరో. మరి దీనికి నిర్మాతలు ఏమంటారో చూడాలి.
Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఫాలో అవుతూ ఫేమ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాలి అని ఫిక్స్ అయ్యాడు విశ్వక్ అని కొంతమంది అంటున్నారు. ఇక కొంతమంది ఏమో ఈ సినిమాకి ముందు ప్లాప్ ఉంది మర్చిపోయారా, ఒక్క సినిమాకే ఇలా అమాంతం రేటు పెంచేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ ఇటీవలే కోటి 50 లక్షలు పెట్టి కారు కూడా కొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి విశ్వక్ ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క డబ్బులు కూడా బాగా సంపాదించాలి అని ఫిక్స్ అయ్యాడు.
- Sai Dharam Tej : విశ్వక్సేన్కి మెగా హీరో సపోర్ట్
- VishwakSen : ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
- VishwakSen : నన్నెవరూ ఏమి పీకలేరు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్సేన్..
- Vishwak Sen : విశ్వక్ అసలు హీరోనే కాదు.. చెప్పుతో కొట్టాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
- Vishwak Sen : విశ్వక్సేన్పై చర్యలు తీసుకుంటాం.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు..
1Mission Bhagiratha Water : బాబోయ్.. మిషన్ భగీరథ నీటిలో మాంసపు ముద్దలు.. షాక్‌లో గ్రామస్తులు
2Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు
3Shiv Temple : గుడిలో హుండీ దోచేసి..దొంగ రాసిన లెటర్ వైరల్
4Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
5OnePlus Nord 2T : వన్‌ప్లస్ నార్డ్ 2T ఫోన్ వస్తోంది.. జూలై 1నే లాంచ్..!
6Bonalu : జులై 17న ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
7CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన
8Botsa On Amma Vodi : లక్షమందికి పైగా అమ్మఒడి కోత..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
9Jai Bharat Party : జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల
10Brothers Suicide : తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య
-
ముదిరిన ‘మహా’ సంక్షోభం.. షిండే వెంట 42 రెబల్ ఎమ్మెల్యేలు
-
PM Modi Tweet : ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్
-
Sexually Assaulted : బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడి
-
Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
-
Patna High Court : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
-
Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
-
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వస్తోంది.. జూలైలోనే లాంచ్..!