Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మరో రికార్డు.. 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఇక మెగాస్టార్ మరోసారి తనదైన స్వాగ్‌తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మరో రికార్డు.. 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి!

Waltair Veerayya Completes 50 Days Run In 115 Centres

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఇక మెగాస్టార్ మరోసారి తనదైన స్వాగ్‌తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Waltair Veerayya : ఓటిటిలో వింటేజ్ చిరు సందడి షురూ.. వాల్తేరు వీరయ్య!

మాస్ రాజా రవితేజ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఇక ఇటీవల ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఫీట్ సాధించింది. వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యి నేటికి 50 రోజులు పూర్తయ్యింది.

Waltair Veerayya : ఓరుగల్లు గడ్డపై వాల్తేరు వీరయ్య విజయ విహారం..

ఈ సినిమా ఏకంగా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుని మరోసారి మెగాస్టార్ స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కు చూపెట్టింది. అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.